సుశాంత్ డెత్ మిస్టరీ: రియా సోదరుడికి 886 ఫోన్ కాల్స్!  

Rhea Chakraborty call Records Revealed,Sushanth Death mystery, sushanth singh rajput, rhea chakraborty, phone call history, mahesh bhatt - Telugu Mahesh Bhatt, Phone Call History, Rhea Chakraborty, Rhea Chakraborty Call Records Revealed, Rhea Chakravarthy, Sushanth Death Mystery, Sushanth Singh Rajput

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ డెత్ మిస్టరీ రోజు రోజుకు ఉత్కంఠం రేపుతోంది.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక ఉన్న అసలు రహస్యాలను తెలుసుకునే పనిలో పోలీసులు మునిగిపోయారు.

TeluguStop.com - Sushant Singh Rajput 886 Times Rhea Chakraborty Brother

<a href=https://telugustop.com/sushant-singh-rajput-886-times-rhea-chakraborty-brother-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be/ style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com </a>.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

తీగా లాగితే డొంక కదిలినట్టు ఒక్క విషయం తెరపై వస్తుంది.సుశాంత్ మృతి కేసు ఒకవైపు ముంబై, పాట్నా పోలీసులు విచారిస్తుండగా మరోవైపు ఈడీ, సీబీఐ కూడా కీలక విషయాలు బయటపెదుతుంది.

TeluguStop.com - సుశాంత్ డెత్ మిస్టరీ: రియా సోదరుడికి 886 ఫోన్ కాల్స్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి నిన్న ఇడి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని ఏ1 నిందితురాలుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె గత సంవత్సరం కాలంపాటు ఎవరెవరితో ఎక్కువ మాట్లాడిందనే రికార్డును బయటకు తీశారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

......

సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోడీకి 808 సార్లు, రియా చక్రవర్తి సోదరుడు శోవిక్ చక్రవర్తికి 886 సార్లు.మహేశ్‌ భట్‌కు 16 సార్లు కాల్ చేసినట్లు ఆ రికార్డ్స్ లో గుర్తించారు.

.TeluguStop

ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సీబీఐ, ఈడీ సేకరిస్తోంది.అంతేకాదు రియా బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈడి సేకరిస్తుంది.

సుశాంత్ సింగ్ రాజపుత్ కు న్యాయం జరగాలని నెటిజన్లు ట్విట్టర్ లో సైతం జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజపుత్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

#RheaChakraborty #Mahesh Bhatt #SushanthSingh #SushanthDeath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushant Singh Rajput 886 Times Rhea Chakraborty Brother Related Telugu News,Photos/Pics,Images..