ఆ ఒక్క సినిమాకు 12 కోట్లు డిమాండ్ చేసిన సుశాంత్!  

Sushant Singh Rajput Talent Manager Jaya Saha about Kedaraanth Remuneration,sushanth singh rajputh, jaya saha, ncb, durg case, Kedaranath movie, 12Crores - Telugu 12crores, Durg Case, Jaya Saha, Kedaranath Movie, Ncb, Sushant Singh Rajput Talent Manager Jaya Saha About Kedaraanth Remuneration, Sushanth Singh Rajputh

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ డెత్ కేసు ఇప్పుడు ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసు విచారిస్తుండగా డ్రగ్స్ విషయం బయటపడటం.

TeluguStop.com - Sushant Death Case Ncb Questions Jaya Saha

దాని వల్ల ఒకోకరు బయటకు రావడం జరిగిన సంగతి తెలిసిందే.అయితే డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.

ఇక త్వరలోనే మరికొందరికి సమన్లు పంపే ఆలోచనలో ఎన్సీబీ అధికారులు ఉన్నారు.
అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారిని ఎన్సీబీ అధికారులు పలు విధాలుగా విచారిస్తున్నారు.

TeluguStop.com - ఆ ఒక్క సినిమాకు 12 కోట్లు డిమాండ్ చేసిన సుశాంత్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక అలానే సుశాంత్ సింగ్ రాజపుత్ టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహానిని రెండు రోజు పాటు విచారణ జరపగా అందులో ఆమె కొన్ని కీలక విషయాలను వెల్లడించింది.అది విన్న అధికారులు అందరూ ఆశ్చర్యానికి గురవ్వడమే కాకుండా షాక్ అవుతున్నారు.
అది ఏంటి అంటే.సుశాంత్ సింగ్ రాజపుత్ కి ఆమె 2017 నుంచి టాలెంట్‌ మేనేజర్‌గా పని చేసినట్టు చెప్పిన ఆమె సన్‌చురియా, కేదార్‌నాథ్‌, చిచ్చోరే, డ్రైవ్‌ వంటి సినిమాల అవకాశాలు సుశాంత్ కు వచ్చేలా చేసిందని చెప్పింది.

అయితే సన్‌చురియా, చిచ్చోరే సినిమాకు 5 కోట్ల రూపాయిలు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేదార్‌నాథ్‌ సినిమాకు 6 కోట్ల రూపాయిలు తీసుకున్నట్టు తెలిపింది.
ఇక అలానే కుమార్‌ మంగళ్‌ తెరకెక్కించనున్న ఓ సినిమా కథ విన్న సుశాంత్ సింగ్ రాజపుత్ మార్చి నెలలో 6 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కు ఒప్పుకోగా జూన్ నెలలో 12 కోట్ల రూపాయిలు డిమాండ్ చేశాడని ఆమె ఎన్సీబీ అధికారులకు తెలిపింది.

సుశాంత్ సింగ్ రాజపుత్ ఇంటికి వెళ్ళినప్పుడు సుశాంత్ సింగ్ రాజపుత్ చాలా విచిత్రంగా ప్రవర్తించినట్టు ఆమె తెలిపారు.దీంతో ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.

#12Crores #Jaya Saha #Durg Case #SushanthSingh #SushantSingh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sushant Death Case Ncb Questions Jaya Saha Related Telugu News,Photos/Pics,Images..