రజినీకాంత్ రాజకీయాల గురించి అప్పుడే చెప్పానంటున్న గురూజీ!.

తెలుగు సినీ కథానాయకుడు సూపర్ స్టార్ రజినీకాంత్ పరిచయం అందరికి తెలిసిందే.ఈయన సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు అందుకున్నారు.

 Suryan Namboothiry Swamy Comments Rajinikanth Political Entry-TeluguStop.com

అంతేకాకుండా పలు భాషలలో కూడా నటించాడు.ఇదిలా ఉంటే రజినీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి అప్పుడే చెప్పానంటున్నా గురు మాటలు ప్రస్తుతం మళ్లీ బయటకు వచ్చాయి.

15 ఏళ్ళ క్రితం రాజ గురు బ్రహ్మ శ్రీ గురువాయుర్ సూర్యన్ నంబూద్రి స్వామి రజినీకాంత్ రాజకీయాల గురించి అప్పుడే చెప్పానని తెలిపారు.అంతేకాకుండా కరోనా మహమ్మారి తరిమికొట్టడానికి కూడా కొన్ని యాగాలు చేయాలని ప్రధానమంత్రి నుంచి ఆర్థిక సహాయం కోరగా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల విమర్శించాడు.

 Suryan Namboothiry Swamy Comments Rajinikanth Political Entry-రజినీకాంత్ రాజకీయాల గురించి అప్పుడే చెప్పానంటున్న గురూజీ.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Comments, Political Entry, Rajinikanth, Suryan Namboothiry Swamy-Movie

గతంలో రజనీకాంత్ రాజకీయాలపై ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే.కానీ ఇటీవల రాజకీయ ప్రవేశం నుంచి తప్పుకోగా.రజినీకాంత్ పై పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్రమైన ఒత్తిడి చేయగా ఆయన మనస్తాపం చెందాడు.రజినీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి గతంలో ప్రకటిస్తానని తేదీతో సహా తెలపగా.

ఇక కొన్ని కారణాల వల్ల రాజకీయాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

కానీ రజిని అభిమానులు మాత్రం ఎంతో ఆరాటంగా ఎదురు చూడగా.

ఎంతోమంది ఆయనను విమర్శించారు.ఆయనకు ఉన్న సమస్యల వల్ల రాజకీయాలపై ఆసక్తి చూపనందున సోషల్ మీడియాలో కూడా నెటిజనుల నుండి విపరీతమైన వ్యతిరేక విమర్శలు ఎదురయ్యాయి.

అంతేకాకుండా తన పార్టీకి సంబంధించిన పలువురు నాయకులు కూడా ఎన్నో వ్యతిరేకంగా విమర్శించారు.వీటిని ఎదుర్కోలేక రజినీకాంత్ మానసికంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు.

ఇదిలా ఉంటే రజినీకాంత్ ప్రస్తుతం సినిమా లో నటిస్తున్నాడు.ఇక ఈ విషయం గురించే బ్రహ్మశ్రీ గురువాయుర్ ఇటీవలే కొన్ని విషయాలు తెలిపిన సంగతి తెలిసిందే

.

#Comments #Rajinikanth #Political Entry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు