బూతు సినిమాల సైట్‌ సర్వే... ఇండియాలో ఆ సినిమాల గురించి కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెళ్లడయ్యాయి

ప్రపంచ వ్యాప్తంగా బూతు సినిమాలు చూసే వారి సంఖ్య సంవత్సరం సంవత్సరంకు పెరిగి పోతూనే ఉంది.ఒకప్పుడు కంప్యూటర్స్‌లోనే ఆ సైట్స్‌ను చూసే వీలు ఉండేది.

 Survey On Boothu Websites In India-TeluguStop.com

కాని ఇప్పుడు మొబైల్‌ ఫోన్స్‌ చేతికి వచ్చిన నేపథ్యంలో కాలి సమయం దొరికితే చాు అది ఓపెన్‌ చేసేస్తున్నారు.ఇలాంటి సమయంలో భారీ ఎత్తున బూతు సైట్లు పుట్టుకు వస్తున్నాయి.

అయితే కొన్ని సైట్లు మాత్రం అలా పాతుకు పోయాయి.ఆ సైట్లకు ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల వ్యూవర్స్‌ ఉన్నారు.

ప్రపంచంలో అత్యధికంగా బూతు బొమ్మలు చూసే వారిలో అమెరికర్స్‌ ముందు వరుసలో ఉన్నారు.వారి జనాబా తక్కువ ఉన్నా కూడా వయస్సుతో తేడా లేకుండా 14 ఏళ్ల వయసు వారి నుండి 80 ఏళ్ల వయసు వారి వరకు కూడా చూస్తున్నారు.

అమెరికా అగ్రస్థానంలో ఉంది.ఇక అమెరికా తర్వాత స్థానంలో బ్రిటన్‌ ఉన్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడి అయ్యింది.బ్రిటన్‌ లో కూడా 14 ఏళ్ల వయస్సు నుండి 75 ఏళ్ల వయసు వారి వరకు కూడా బూతు బొమ్మలు చూస్తూ సంతోషపడుతున్నట్లుగా సర్వే ఫలితం వచ్చింది.ఇక మూడవ స్థానంలో భారత్‌ నిలిచింది.

ఇండియాలో బూతు చిత్రాలు బ్యాన్‌ చేయాలని ఆమద్య పార్లమెంటులో కూడా చర్చ జరిగింది.కాని అది మాత్రం సాధ్యం కావడం లేదు.ఆ సైట్లను బ్యాన్‌ చేయడం కేంద్రం వల్ల కావడం లేదు.ఎంతగా ప్రయత్నించినా కూడా అది మాత్రం సాధ్యం అవ్వక పోవడంతో కేంద్రం కూడా చేతులు ఎత్తేసింది.

అయితే ఇండియాలో బూతు చూసే వారి వయస్సు 18 నుండి 25 ఏళ్ల వారు అధికంగా ఉన్నట్లుగా వెళ్లడయ్యింది.ఇండియాలో యుక్త వయసులో ఉన్న వారి కంటే 35 సంవత్సరాలకు అటు ఇటుగా ఉన్న వారు కాస్త తక్కువ బూతు బొమ్మలు చూస్తున్నట్లుగా సర్వే ఫలితాలు వచ్చాయి.

మొత్తానికి ఇండియా అభివృద్ది విషయంలో ఏమో కాని ఈ విషయంలో అమెరికా, బ్రిటన్‌ల తర్వాత నిలవడం చర్చనీయాంశంగా ఉంది.పెద్ద మొత్తంలో బూతు సైట్లు ఉన్నాయి.బూతు సైట్ల వల్ల వేల కోట్ల బిజినెస్‌ జరుగుతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube