సర్వే రిపోర్ట్‌ : ఛిఛీ అమ్మాయిలు మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంటి కర్మ?

అభివృద్ది చెందుతున్నందుకు సంతోషించాలో ఈ అభివృద్ది పేరుతో కుటుంబ విలువలు దెబ్బ తింటున్నందుకు బాధ పడాలో అర్థం అవ్వడం లేదు.ఒకప్పుడు భారతీయ కుటుంబాలు అంటే ప్రపంచ దేశాలు గౌరవించేవి.

 Survey About Unmarried Girls About Boys And His Family-TeluguStop.com

కాని ఇప్పుడు ప్రపంచ దేశాల్లోకి భారతీయ కుటుంబాలు మరీ దారుణంగా తయారు అవుతున్నాయి.ముఖ్యంగా భారతీయ కుటుంబంలో ఉన్న ఆడవారు ప్రవర్తిస్తున్న తీరు, వారి ఆలోచన విధానం కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తుందని ఒక సర్వేలో వెళ్లడయ్యింది.

Telugu Telugu Ups, Urvey Unmarried-General-Telugu

ఆడది అంటే ఒక దేవత అంటూ పూజించినందుకు వారు ఇప్పుడు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు అంటూ సర్వే ఫలితంతో తేలిపోయింది.తాను ఒక ఆడదాన్నే తర్వాత తన పరిస్థితి అదే అనే విషయాలను గుర్తించకుండా అమ్మాయిలు దారుణంగా ప్రవర్తించడం జరుగుతుంది.తాజాగా ఒక పెళ్లి సంబంధాలు కుదిర్చే ఆన్‌ లైన్‌ సంస్థ అయిదు వేల మంది ఇండియన్‌ అమ్మాయిల నుండి అభిప్రాయాలను సేకరించింది.ఎలాంటి అబ్బాయిలను మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అంటూ వారు ప్రశ్నించగా చాలా మంది ఛిఛీ అనిపించే సమాధానం చెప్పారు.

Telugu Telugu Ups, Urvey Unmarried-General-Telugu

ఇంతకు వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.అబ్బాయి మామూలు జాబ్‌ అయినా పర్వాలేదు, ఆస్తులు ఎక్కువ లేకున్నా పర్వాలేదు కాని అమ్మా నాన్న ఉండొద్దు, వాళ్లు ఉన్నా వారికి దూరంగా ఉండాలి.ఇక తోబుట్టువులు ఎవరు ఉండొద్దు.ముఖ్యంగా అతడికి అక్క చెల్లి ఉండొద్దు.ఈ కండీషన్స్‌తో ఎక్కువ మంది అబ్బాయిలను వెదుక్కుంటున్నారట.

Telugu Telugu Ups, Urvey Unmarried-General-Telugu

ఇది అత్యంత దారుణమైన విషయం.ఆడపడుచులు ఉండొద్దు అనుకుంటే మరి నీ అన్న లేదా తమ్ముడికి రాబోయే అమ్మాయి కూడా అలాగే ఆలోచిస్తుంది కదా.నీ తమ్ముడి భార్య లేదా అన్న భార్య కూడా అత్తా మామలకు దూరంగా ఉండాలనుకుంటుంది కదా అనే విషయాలను ఆలోచించకుండా అమ్మాయిలు దారుణంగా తయారు అవుతున్నారు.ఈ సర్వే ఫలితంతో ఇండియాలో అమ్మాయిలు ఏ స్థాయికి దిగజారుతున్నారో అర్థం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube