నగ్నంగా నటించిన అతనికి అభ్యంతరం లేదు… శర్వానంద్ హీరోయిన్ హాట్ కామెంట్స్  

Surveen Chawla Opens Up About Husband - Telugu Bollywood, Indian Cinema, South Cinema,, Tollywood

బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న చాలా మంది అందాల భామలు పెళ్లి తర్వాత సినిమాలు చేస్తున్నవారే.పెళ్లి అయిన కూడా ఈ భామలలో చాలా మంది ఇంటిమేట్ సన్నివేశాలు, గ్లామర్ పెర్ఫార్మెన్స్ కి ఎలాంటి అభ్యంతరం చెప్పరు.

 Surveen Chawla Opens Up About Husband

సినిమాలో ఎలా నటించిన అవన్నీ నటనలో భాగమే అనుకుంటారు తప్ప నిజమనే ఫీలింగ్ ఎవరికీ ఉండదు.రాధికా ఆప్టే, సన్నీ లియోన్, ప్రియాంకా చోప్రా, కల్కీ కొచ్చిన్ ఇలా ఈ వరుసలో చాలా మంది భామలు ఉన్నారు.

ఈ భామలు శృంగార సన్నివేశాలని కూడా చాలా ఈజీగా చేసేస్తారు.అయితే వారు అలాంటి సన్నివేశాలని అంత సులభంగా చేస్తున్నారు అంటే అందులో భర్త ప్రోత్సాహమే కారణం అని చెప్పాలి.
వీరి వరుసలోనే మరో శృంగార తార సుర్వీన్ చావ్లా కూడా చేరుతుంది.తెలుగులో శర్వానంద్ కి జోడీగా రాజు మహారాజు అనే సినిమాలో ఆడిపాడిన ఈ భామ ఆ సినిమా డిజాస్టర్ తో తెలుగులో మరి కనిపించలేదు.

నగ్నంగా నటించిన అతనికి అభ్యంతరం లేదు… శర్వానంద్ హీరోయిన్ హాట్ కామెంట్స్-Movie-Telugu Tollywood Photo Image

తరువాత హేట్ స్టొరీ 2 ద్వారా బాలీవుడ్ లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.అందులో సుర్లీన్ చావ్లా చేసిన శృంగార సన్నివేశాలు, అందాల ప్రదర్శనతో ఈ అమ్మడిపై బాలీవుడ్ కన్ను పడింది.

తరువాత వరుసగా అవకాశాలు అందుకుంటుంది.అయితే ఈ అమ్మడు చేస్తున్న సినిమాలలో ఎక్కువగా గ్లామర్ పాత్రలే కావడం విశేషం.

ఇక ఐదేళ్ళ క్రితమే పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు పెళ్లి తరువాత మరిన్ని శృంగార భరిత సినిమాలు చేసింది.ఈ విషయంపై ఆమె ఓ మీడియా చానల్ లో మాట్లాడుతూ తాను నగ్నంగా నటించిన కూడా తన భర్త ఎలాంటి అభ్యంతరం చెప్పరని, అదంతా నటనలో భాగంగా చూస్తారని చెప్పింది.

ఈ కారణంగా తాను ఎలాంటి పాత్రలు చేయడానికి అయిన సిద్ధంగానే ఉంటానని స్పష్టం చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు