ఉదయము నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు ఎందుకో తెలుసా?  

In the days when human sciences were not developed, sages and sages created many health principles. In those days where the medical field was not developed, there were no signs of cleansing, hybrid, and sickness. Because the principles of good health and malice come to the general public that they follow the rules.

If you do this, you say that if you say illness, you are sick. But there are many health benefits hidden in the list. Let's learn about the rule of one of them. When the morning is sleeping, the two arms are first rubbed in the arms and the warmth of the hands and the warming of the eyes and the blood circulation in the eyes are the eyes healthy and warm.

..

..

..

..

మానవుని శాస్త్ర జ్ఞానము పెద్దగా అభివృద్ధి చెందని రోజుల్లో ఋషులు మునునులు ఎన్నో అరోగ్య సూత్రాలను రూపొందించారు . వైద్య రంగము అంతగఅభివృద్ధి చెందని ఆ రోజుల్లో శుచి , శుబ్రత , వ్యాధినిరోదకదైవకార్యాలరూపములో ఉండేవి . ఎందుకంటే ఆ ఆరోగ్య సూత్రాలను పుణ్యము పురుషార్ధము వస్తుందంటే సామాన్యప్రజలు అనుసరిస్తారని ఆలా నియమాలపెట్టారు..

ఉదయము నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు ఎందుకో తెలుసా?-

ఇలా చేస్తే ఆరోగ్యం, ఆలా చేస్తే అనారోగ్యం అని చెప్పితే చాదస్తంగకొట్టిపారేసారు. కానీ ఆలా చెప్పే వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగఉన్నాయి. వాటిలో ఒకటైన నియమాన్ని గురించి తెలుసుకుందాం.

ఉదయం నిద్లేవగానే ముందుగా రెండు చేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతులలో్నఉష్ణశక్తి , వేడి కళ్ళకు తగిలి కళ్ళలోని రక్త ప్రసరణ ఎక్కువై కళ్ళఆరోగ్యంగా,తేజోవంతంగా ఉంటాయి.

ఇలా చేయటం వలన కళ్ళ సమస్యలు రావు. ఒకవేళ ఉన్నా అవి తొందరగా తగ్గుముఖపడతాయి. ఇది ఆరోగ్యపరమైన లాభం..

అయితే ఈ విషయం గురించి మన ఋషులు ఏమచెప్పారంటే… చేతులు రుద్దుకునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతి గీతలఅనుకోకుండ చూడడం ద్వారా బ్రహ్మను పూజించినంత ఫలితము ఉంటుందని బ్రహ్మజ్ఞానము కలుగుతుందని … అలా ప్రతిరోజూ చేయడము వల్ల కోటపుణ్యక్షేత్రాలు సందర్శించినంత పుణ్యము వస్తుందని చెప్పారు. ఇలా చేయటవలన ఒక పక్క ఆరోగ్యం మరో పక్క పుణ్య ఫలం వస్తుంది.