వెల్లుల్లిలో ఉండే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు  

Surprising Health Benefits Of Garlic-

పురాతన కాలం నుంచి వెల్లుల్లి వంటగదిలో ఒక సాదారణ పదార్దంగా ఉంది. దీనిలఉండే ప్రత్యేక లక్షణాలు కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందినేటికీ అనేక సంస్కృతుల వారు అనుసరిస్తున్నారు. మా పూర్వీకులు దోషాలనతిప్పికొట్టటానికి ఉపయోగించేవారు..

వెల్లుల్లిలో ఉండే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు-

ఇక్కడ వెల్లుల్లి వలన కలిగే ఆరోగ్ప్రయోజనాలు ఉన్నాయి.1. రక్తాన్ని శుద్ది చేస్తుంది

వెల్లుల్లి మన వ్యవస్థను శుభ్రపరచడానికి మరియవిషాన్ని బయటకు పంపటానికి సహాయపడుతుంది.2. జలుబు మరియు ఫ్లూ

వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. సైనసిటిస్, జలుబు మరియఫ్లూ మీద పోరాటం చేయటానికి వెల్లుల్లిని రసం లేదా సూప్ లలో వేసుకోవచ్చుఅయితే వెల్లుల్లిని పచ్చిగా తింటేనే మంచిది.3. గుండె జబ్బులను నివారిస్తుంది

అయితే వెల్లుల్లినవండినప్పుడు అల్లిసిన్ లక్షణాలను కోల్పోతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టవెల్లుల్లిని పచ్చిగా లేదా సగం ఉడికించి తీసుకోవటం మంచిది.హెచ్చరికలు

1. ఆస్త్మా రోగులు వెల్లుల్లిని తింటే దుష్ఫలితాలు కలగవచ్చు2. వెల్లుల్లిని శస్త్రచికిత్సలు లేదా వైద్య ఆపరేషన్ల ముందు వాడకూడదు3. వైద్యుడిని సంప్రదించకుండా రోజుకి 2 లేదా 3 కంటే ఎక్కువగా తినకూడదు.