పరగడుపున ఒకటి తింటే ఏమి జరుగుతుందో తెలుసా....అద్భుతాలు జరుగుతాయి  

Surprising Benefits Of Eating Banana Early In Morning-early Morning,eating Banana,health Benefits,moderate Blood Sugar Levels

Banana is an age when everyone loves it irrespective of age. There are a lot of bananas. There are many varieties of snakes, indigenous, bout, carrots, green bananas, yellow green, Kerala bananas, hill bananas, amrutapani etc. Any of these bananas eat different benefits. Whether our diet is properly digested, we have to say that bananas should be eaten without the problem of blood in our body. Most people do not know about the medicinal properties of bananas. Usually all fruits are eaten and eaten. Now, bananas are surprised to learn good for our body.

.

Banana is rich in potassium and can be eaten by three bananas every day by heartburn. One morning in breakfast, one banana fruit in the afternoon, and a banana fruit regularly eaten at night during dinner. By eating bananas in this way, blood pressure is under control and the risk of heart disease decreases. So eat three bananas every day and get heart diseases. .

Banana is rich in fiber products. These are prevented from heartburn and preserving bone health. Experts suggest that bananas do not contain a lot of acids in the stomach. They act as a natural antacid. Effect of antacids in these can reduce the stomach in the stomach.

. Banana is a good medicine for digestive problems. The sick are quick to eat it.

Potassium in banana keeps body muscles healthy. Dieting is one meal or a tinfin that helps bananapad and milk. If you take milk, get the necessary nutrients. Eat bananas all of these benefits and get out of many health problems.

..

..

..

అరటిపండు అంటే వయస్సుతో సంబంధం లేకుండా అందరు ఇష్టపడతారు. అరటిపండులో చారకాలు ఉన్నాయి. చెక్కరకేళి,దేశవాళీ,బొంత,కర్పూర,పచ్చ అరటిపండ్లు, పసుపపచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి ఇలా అనేక రకాలఉన్నాయి..

పరగడుపున ఒకటి తింటే ఏమి జరుగుతుందో తెలుసా....అద్భుతాలు జరుగుతాయి-Surprising Benefits Of Eating Banana Early In Morning

వీటిలో ఏ అరటిపండు తిన్నా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మనతీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలన్నా, మన శరీరంలో రక్తం సరిగ్గఉండాలన్నా, మలబద్దకం సమస్య లేకుండా ఉండాలన్నా అరటిపండు తినాలని చెప్పుతఉంటారు. అరటి పండులో ఉన్న ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలియదుమాములుగా అన్ని పండ్ల వలెనె తెచ్చుకొని తింటూ ఉంటారు.

ఇప్పుడు అరటిపండమన శరీరానికి చేసే మేలును తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.

అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన ప్రతి రోజు మూడు అరటిపండ్లనతింటే గుండె జబ్బులకు బై బై చెప్పేయవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లఒకటి,మధ్యాహ్నం భోజనంలో ఒక అరటి పండు, రాత్రి డిన్నర్ సమయంలో ఒక అరటపండు క్రమం తప్పకుండా తింటూ ఉంటె చాలా మేలు చేస్తాయి. ఈ విధంగఅరటిపండ్లను తినటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బులు వచ్చఅవకాశాలు తగ్గుతాయి.

కాబట్టి ప్రతి రోజు మూడు అరటిపండ్లను తిని గుండజబ్బులను తరిమికొట్టండి..

అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ననివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడతాయి.

పొట్టలో ఆమ్లాలు ఎక్కువైతే ఓ అరటిపండు తినండని సూచిస్తున్నారు నిపుణులుఇవి ప్రకృతిసిద్ధ యాంటాసిడ్‌గా పనిచేస్తాయి..

వీటిలో ఉండే యాంటాసిడ్‌ప్రభావం పొట్టలో పుండ్లను తగ్గిస్తుంది.

జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుందిజబ్బుపడినవాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు.

అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగచేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిపాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి..

ఇన్ని ప్రయోజనాలు ఉన్న అరటిపండును తిని ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడండి.