సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య సినిమా.. రిలీజ్‌కు రెడీ!  

Suriya New Movie Completes Censor Work, Suriya, Censor, Aakashame Nee Haddhu Ra, Kollywood News - Telugu Aakashame Nee Haddhu Ra, Censor, Kollywood News, Suriya

తమిళ హీరో సూర్య నటించే ప్రతి సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తూ ఉంటారు.ఈ హీరోకు తమిళంలో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అంతే ఉంది.

TeluguStop.com - Suriya New Movie Completes Censor Work

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

కాగా సూర్య ఇటీవల వరుస ఫెయిల్యూర్లతో సతమతమవుతున్నాడు.తాజాగా సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆకాశమే నీ హద్దురా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

TeluguStop.com - సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య సినిమా.. రిలీజ్‌కు రెడీ-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్‌ను సాధించింది.

ఈ సినిమాను తిలకించిన సెన్సార్ బోర్డు సభ్యులు సూర్య కెరీర్‌లో ఆకాశమే నీ హద్దురా చిత్రం ఓ మైలురాయిలా మిగిలిపోతుందని అన్నారట.

***

ఈ సినిమాను దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన విధానం అత్యద్భుతంగా ఉందని, ఈ సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని వారు చిత్ర యూనిట్‌కు తెలిపినట్లు సమాచారం.ఇక సెన్సా్ర్ బోర్డు తమ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ ఇవ్వడంతో సూర్య అండ్ టీమ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట.

అయితే ప్రస్తుతం థియేటర్లు మూతపడ్డ కారణంగా ఈ సినిమాను ఓటీటీ డిజిటల్ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ మేరకు పలు ఓటీటీలతో వారు సంప్రదింపులు కూడా జరుపుతున్నారట.

అతి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుని ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమాకు ఆడియెన్స్ ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తారో చూడాలి.

#AakashameNee #Suriya #Censor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Suriya New Movie Completes Censor Work Related Telugu News,Photos/Pics,Images..