స్టార్ దర్శకులను లైన్ లో పెడుతున్న సూర్య.. నెక్స్ట్ సినిమాలు ఇవే!

సూర్య తమిళ హీరో ఐనా తెలుగు వాళ్లకు కూడా సుపరిచితుడే.గజినీ సినిమాతో అమ్మాయిల హాట్ ఫేవరెట్ అయ్యాడు.

 Suriya Interesting Lineup With Top For -directors Suriya , Kollywood, Star Directors, Tollywood, Sudha Kongara, Jyothika, Shiva-TeluguStop.com

గజినీ తర్వాత సూర్య తన ఫిలిమ్స్ ని తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేయడం స్టార్ట్ చేసారు.యముడు సిరీస్ తో తెలుగు హీరోస్ కి గట్టిపోటి ఇచ్చారు.

సూర్య తన యాక్షన్ సినిమాలని పక్కనపెట్టి ప్రస్తుతం కథ హీరోగా ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారు.ఈ క్రమంలో ని సూర్య నటించిన సూరారు పొట్రూ , జైభీమ్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

 Suriya Interesting Lineup With Top For -directors Suriya , Kollywood, Star Directors, Tollywood, Sudha Kongara, Jyothika, Shiva-స్టార్ దర్శకులను లైన్ లో పెడుతున్న సూర్య.. నెక్స్ట్ సినిమాలు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఈయన నటించిన జై భీమ్ చిత్రం ఏకంగా ఎన్నో అద్భుతమైన రికార్డులను సృష్టించింది.ఇదిలా ఉండగా సూర్య తన నెక్స్ట్ పిక్చర్స్ ని కూడా స్క్రిప్ట్ బలంగా ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రాల కోసం సూర్య పెద్ద డైరెక్టర్స్ ను లైన్ లో పెట్టేసాడు.సూర్య తన తదుపరి చిత్రాల కోసం రజినీకాంత్ నటించిన  ‘అన్నాత్తే’  సినిమా డైరెక్టర్ శివ తో, అలాగే సూరారు పొట్రూ సినిమా డైరెక్టర్ సుధ కొంగర తో సినిమా తీయబోతున్నట్లు తానే స్వయంగా చెప్పారు.

Telugu Jyothika, Kollywood, Shiva, Directors, Sudha Kongara, Suriya, Tollywood-Movie

ఇవే కాకుండా సెట్స్ పై ఉన్న మరో చిత్రం ఎతర్కుం తునింధవన్ షూటింగ్ పూర్తిగా అయింది.మరో పక్క పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా ఫిబ్రవరి లో ఫిల్మ్ రిలీజ్ చేయడానికి ఈ సినిమా డైరెక్టర్ పాండిరాజ్ సన్నాహాలు చేస్తున్నారు.అంతే కాకుండా డైరెక్టర్ బాలా తో కూడా ఒక ఫిల్మ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇవే కాకుండా వెట్రి మారన్ సినిమా వాడి వాసల్ వంటి ఇంట్రెస్టింగ్ సినిమా సూర్య ఖాతాలో ఉన్నాయి.

ఇక సూర్య బెటర్ హాఫ్ హీరోయిన్ జ్యోతిక హోమ్ ఫిల్మ్ బ్యానర్ 2D ప్రొడక్షన్స్ లో సామాజిక సంబంధ సినిమాలను తీస్తూ సహా నిర్మాత గా వ్యవరిస్తూ గ్లోబల్ కమ్యూనిటీ ఆస్కార్ అవార్డు 2021 కి నామినేట్ అయ్యారు.సూర్య జ్యోతిక ఇద్దరు వారి ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube