ద్రావిడ్ చెప్పడంతో ఆ పని చేసా.. రైనా వైరల్ కామెంట్స్

భారత దేశంలో అత్యంత ఆదరనీయమైన క్రీడ ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ అనే విషయం మనకు తెలిసిందే.అయితే అన్ని దేశాల్లో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.

 Suresh Raina Comments On Rahul Dravid-TeluguStop.com

కాని భారతదేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా చూస్తున్న పరిస్థితి ఉంది.ఎందుకంటే ప్రతి చిన్న పిల్లాడి నుండి పెద్ద వారి వరకు క్రికెట్ ను ఒక సరదా ఆటలా భావించి కాలక్షేపానికి ఆడుతుంటారు.

అందుకే క్రికెట్ అన్నా, క్రికెటర్ లు అన్నా పెద్ద ఎత్తున అభిమానిస్తాం.అయితే తాజాగా సురేష్ రైనా రాహుల్ ద్రావిడ్ పై  కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

 Suresh Raina Comments On Rahul Dravid-ద్రావిడ్ చెప్పడంతో ఆ పని చేసా.. రైనా వైరల్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళ్తే భారత జట్టు ఈ స్థాయిలో ఉండటానికి రాహుల్ ద్రావిడ్ చేస్తున్న కృషి ఎంతటిదో మనకు తెలిసిందే.అయితే రాహుల్ ద్రావిడ్ పై సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేసాడు.

భారత జట్టుకు ఆడటాన్ని ద్రావిడ్ గౌరవంగా భావిస్తారని, ఒకసారి నేను వేసుకున్న టీషర్ట్ పై ఫక్ అని రాసి ఉండటంతో భారత జట్టుకు ఆడుతున్న నీవు ఇటువంటి టీ షర్ట్ వేసుకుంటావా అని చెప్పడంతో నేను వెంటనే ఆ టీ షర్ట్ ను చెత్త బుట్టలో వేశానని రైనా తెలిపాడు.

#SureshRaina #Rahul Dravid #CricketerSuresh #Indian Cricket #T Shirt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు