కరోనాతో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కన్నుమూత..!?  

goa former health minister dr suresh amonkar loses battle against covid-19, goa former health minister dr suresh amonkar, dr suresh amonkar, Covid 19, Goa Cm Pramodh Savanth, Health Minister Viswajith Rane - Telugu Covid-19, Dr Suresh Amonkar, Goa Cm Pramodh Savanth, Goa Former Health Minister Dr Suresh Amonkar, Health Minister Viswajith Rane

కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి.ఇప్పట్లో ఈ కేసులు తగ్గేలా కూడా లేవు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కు ఎవరైనా ఒకటే.ఇంకా అలానే పేద ధనిక అని తేడా లేకుండా పరిశుభ్రంగా, జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్న వారందరికీ కరోనా వైరస్ వ్యాపిస్తుంది.

 Suresh Amonkar Covid 19 Goa

ఇంకా ఇప్పటికే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కరోనా వైరస్ వ్యాపించింది.ఇంకా ఈ నేపథ్యంలోనే గోవా మాజీ ఆరోగ్య‌శాఖ మంత్రి సురేష్ అమోంక‌ర్ కరోనా వైరస్ వ్యాపించగా అతను కరోనాతో నిన్న మరణించారు.

జూన్ నెల చివ‌రి వారంలో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా రాగ అతన్నీ ట్రీట్మెంట్ కోసం మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు.

కరోనాతో మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కన్నుమూత..-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో అతని ఆరోగ్యం పూర్తిగా క్షిణించింది.ఇంకా నిన్న చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు.ఇంకా సురేష్ అమోంక‌ర్ మృతిని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వ‌జిత్ రాణె దృవీక‌రించారు.

కాగా సురేష్ అమోన్‌కర్ మృతి పట్ల ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్, ఆరోగ్య శాఖ మంత్రి విశ్వ‌జిత్ రాణె స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

గోవాలో ఇలా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి మరణించగా ప్రస్తుతం గోవాలో 18 వందల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఒకానొక సమయంలో కరోనా రహిత రాష్ట్రంగా పేరొందిన గోవాలో ఇప్పుడు ఏకంగా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి చనిపోయారు.

#COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Suresh Amonkar Covid 19 Goa Related Telugu News,Photos/Pics,Images..