కేపీ చౌదరితో సురేఖావాణి కూతురు ఫోటో వైరల్.. అతనికి ఏకంగా ముద్దు పెడుతూ?

డ్రగ్స్ కేసు వెలుగులోకి రావడంతో టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి.

ఈ కేసుతో ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ కేసులో ప్రధానంగా కేపీ చౌదరి( KP Chaudhary ) కాంటాక్ట్ లిస్ట్ లో సురేఖావాణి పేరును గుర్తించగా కేపీ చౌదరితో సుప్రీత దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సురేఖావాణి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ముద్దులు పెడుతున్న ఫోటోలు వైరల్ కావడంపై కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.సురేఖావాణికి ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గుతున్న సంగతి తెలిసిందే.

కేపీ చౌదరిని అధికారులు విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం అందుతోంది.

Advertisement

రాబోయే రోజుల్లో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు వివాదాలకు, వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇలాంటి చిన్నచిన్న వివాదాల వల్ల సెలబ్రిటీలకు సైతం ఆఫర్లు తగ్గుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

సురేఖావాణి ఈ వివాదం గురించి వివరణ ఇస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సురేఖవాణి కేపీ చౌదరి మధ్య రిలేషన్ ఏంటనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.సురేఖావాణి రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.

గతంలో కూడా ఈ తరహా కేసులు వెలుగులోకి వచ్చినా అధికారులు వీళ్లను కేవలం బాధితులుగా మాత్రమే చూడటం జరిగింది.కేపీ చౌదరి తాను డ్రగ్స్ తీసుకుంటున్నానని అంగీకరించాడని తెలుస్తోంది.

కేపీ చౌదరిని విచారిస్తే మరి కొందరు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు