సురేఖ వాణి యంగ్ ఫోటో నెట్టింట వైరల్!!  

surekha vani young phootos viral, surekha vani, photos viral, dance with supreetha , lock down, trolls - Telugu Dance With Supreetha, Lock Down, Photos Viral, Surekha Vani, Trolls

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్న నటి సురేఖ వాణి.తల్లి, అక్క, భార్య పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

TeluguStop.com - Surekha Vani Young Phootos Viral

సురేఖ వాణి ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్ల తో నటించి కడుపుబ్బా నవ్వించింది.టీవీ సీరియల్స్ తో కెరీర్ ఆరంభించిన ఈమె తర్వాత వెండితెరపై ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సురేఖ వాణి తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.50 కు పైగా సినిమాలు తీసి తమిళంలో కూడా నటిస్తూ బాగా బిజీ అయిపోయారు సురేఖ వాణి.సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అల్లరితో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ చురుగ్గా ఉంటున్నారు. కూతురు సుప్రీత తో కలిసి చేసే అల్లరి ఆమె ఫాలోవర్స్ కు బాగా పరిచయం.

TeluguStop.com - సురేఖ వాణి యంగ్ ఫోటో నెట్టింట వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image
Telugu Dance With Supreetha, Lock Down, Photos Viral, Surekha Vani, Trolls-Gossips

సురేఖ వాణి ఇంట్లో గత మే నెలలో విషాదం చోటుచేసుకుంది.ఆమె భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించారు.మీ షాక్ నుంచి త్వరగా కోలుకొని నిబ్బరంగా నిలబడింది సురేఖ వాణి.టాలీవుడ్ లో హోమిలి ఆంటీ పాత్రల్లో మెరిసే సురేఖవాణి అంటే తెలియని వారు ఉండరు.

సురేఖ వయసు ఇప్పటికి 43 సంవత్సరాలు అయినప్పటికీ ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

అయితే లాక్ డౌన్ లో సురేఖ వాణి సోషల్ మీడియాకు చాలా దగ్గరయ్యారు.

సురేఖ వాణి తన కూతురు సుప్రీతా కలిసి చేసిన డాన్సులు ఫోటోలు వీడియోలు ఇప్పటికే ట్రోల్ అవుతున్నాయి.ఈ ఫోటోలో వీడియో లో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

కొందరు నెటిజనులు ఈ ఫోటోలను ట్రోల్స్ చేస్తున్నారు.కొంతమంది పెళ్లీడుకొచ్చిన కూతురు పక్కన ఉండంగా ఇలా డ్యాన్స్లు వేయడం సరికాదని అంటున్నారు.

మరికొందరు ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అంటున్నారు.కొత్త కొత్త మోడ్రన్ డ్రెస్ లతో తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది.

తను షేర్ చేసిన ఫోటోలలో అందం చూస్తే సురేఖవాణి ఆంటీ నా లేక అమ్మాయా అనే విధంగా ఉన్నాయి.

#DanceWith #Surekha Vani #Trolls #Lock Down

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు