మళ్లీ అది కావాలంటోన్న సురేఖా ఆంటీ!  

Surekha Vani Small Screen Tollywood - Telugu Small Screen, Social Media, Surekha Vani, Tollywood News

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టి్స్టుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటి సురేఖా వాణి ఎలాంటి క్రేజ్‌ను ఏర్పర్చుకుందో అందరికీ తెలిసిందే.సురేఖా వాణి నటించిన సినిమాలకంటే కూడా ఆమెకు సోషల్ మీడియా ద్వారానే అభిమానులు ఎక్కువని చెప్పాలి.

 Surekha Vani Small Screen Tollywood

ఇక సోషల్ మీడియాలో ఈమెకున్న క్రేజ్‌తో ఒకప్పుడు వరుసగా సినిమా అవకాశాలు వచ్చి పడేవి.కానీ ఈ మధ్య కాలంలో సినిమా ఛాన్సులు తక్కువ కావడంతో ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసిన ఈ బ్యూటీ.సారీ ఆంటీ, ఇప్పుడు బుల్లితెరపై మళ్లీ మెరవాలని చూస్తోంది.గతంలో బుల్లితెరపైనే ఎక్కువ పేరు సంపాదించిన సురేఖా వాణీ, క్రమంగా సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా మరోసారి తనకు పేరు తెచ్చిపెట్టిన బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోంది.

మళ్లీ అది కావాలంటోన్న సురేఖా ఆంటీ-Gossips-Telugu Tollywood Photo Image

అందాల ప్రదర్శన కాకుండా కేవలం పర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఉండటమే కాకుండా,బుల్లితెరపై నటిస్తే ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వీలుంటుందని ఆమె ఆలోచిస్తుంది.

దీంతో సినిమాలకంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత బుల్లి తెరపై ఇచ్చేందుకు సురేఖా వాణి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో సురేఖా వాణి చేసే రచ్చ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.మరి బుల్లితెరపై సురేఖ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సాధిస్తుందో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Surekha Vani Small Screen Tollywood Related Telugu News,Photos/Pics,Images..

footer-test