బూతులతో రెచ్చిపోతున్న సురేఖ వాణి కూతురు.. బట్టలిప్పి నిలబెట్టాలంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖవాణి పరిచయం తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే.ఎన్నో సినిమాలలో భార్య, అక్క, వదిన, తల్లి పాత్రలలో నటించింది.

 Surekha Vani, Supritha, Social Media, Instagram,latest Viral Social Media-TeluguStop.com

ఇక యాంకర్ గా కూడా చేసింది సురేఖవాణి.ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.

ఇండస్ట్రీలో తెచ్చుకోలేని ఫాలోయింగ్ ను కేవలం సోషల్ మీడియా ద్వారా మంచి ఫాలోయింగ్ అందుకుంది.తన భర్త మరణించిన తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దగ్గరయ్యింది.అంతేకాకుండా తనకు తన ఎత్తు కూతురు సుప్రీత అనే అమ్మాయి ఉంది.

తనతో పాటు పోటీగా తయారవుతుంది సురేఖవాణి.సురేఖ వాణి, తన కూతురు సుప్రీత అక్క చెల్లెలా ఉంటారు.

పైగా వీరిద్దరి డాన్స్ వీడియోలను చూస్తే మతి పోవాల్సిందే.

ఇక సురేఖ వాణి కూతురు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.గతంలో తన తల్లి రెండో పెళ్లి గురించి పుకార్లు వినిపించగా వాటి గురించి గట్టిగా స్పందించింది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో లైవ్ లో ముచ్చటించింది.

ఈ నేపథ్యంలో తనకు ఓ నెటిజన్ అసభ్యంగా కామెంటు చేయగా.ఆ నెటిజన్ కి బూతులతో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.ఎవడ్రా నువ్వు నా కంటికి నువ్వు కనిపిస్తే పళ్ళు రాలిపోయేటట్లు చెప్పుతో కొడతా అని.నీలాంటి వాళ్ళని నడిరోడ్డు మీద బట్టలు విప్పి కొట్టాలి అంటూ తెగ ఫైర్ అయ్యింది.ప్రస్తుతం తను తిట్టిన మాటల వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారగా నెటిజనులు తన వీడియోను చూసి నెగటివ్ కామెంట్స్ తో బాగా మండిపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube