సురేఖా వాణి కూతురి నంబర్ ప్రత్యక్షం.. వార్నింగ్ ఇచ్చిన సుప్రిత

తెలుగు ప్రేక్షకులకు యాక్టర్ సురేఖ వాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

 Surekha Vani Daughter Number Suprita Given Warning About-that Surekha Vani, Tollywood, Baughter, Suprita, Number, Social Media, Rakhi Jordan, Album-TeluguStop.com

అంతేకానీ అభిమానం సంపాదించుకునే అంతా నటిగా మాత్రం ఎదగలేదు.కానీ ప్రస్తుతం గ్లామర్ హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ ను చూపిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.తన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

 Surekha Vani Daughter Number Suprita Given Warning About-that Surekha Vani, Tollywood, Baughter, Suprita, Number, Social Media, Rakhi Jordan, Album-సురేఖా వాణి కూతురి నంబర్ ప్రత్యక్షం.. వార్నింగ్ ఇచ్చిన సుప్రిత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదంతా పక్కన పెడితే.ఈమెకు తనెత్తు కూతురు కూడా ఉంది.

ఆమె పేరే సుప్రీత.ఇక సుప్రీతకు ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం కూడా లేదు.

కానీ తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.

సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇక తన తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.

నిజానికి ఆమె సురేఖవాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.

పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు తన ఇన్స్టా వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది.

ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి మదిలో గుడి కట్టేసుకుంది కాబట్టి.

ఇక ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఉంటుందని గతంలో చాలా వార్తలు వచ్చాయి.కానీ సురేఖ వాణి మాత్రం ఈ విషయం గురించి ఇప్పటివరకు స్పందించలేదు.ఇక తాజాగా సుప్రీత తన ఇన్ స్టా లో ఒక విషయాన్ని పంచుకుంది.అందులో తన పేరు మీద ఫేక్ ఫోన్ నెంబర్ క్రియేట్ చేసి ఉండటంతో అది తన నెంబర్ కాదని ఈ నెంబర్ కు ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా చేయకూడదని, ఈ నెంబర్ తన నెంబర్ అని ఎవరికీ షేర్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది.

Telugu Album, Baughter, Number, Rakhi Jordan, Suprita, Surekha Vani, Tollywood-Movie

ఇక ఆ నెంబర్ ను స్క్రీన్ షాట్ తీసి ఇన్ స్టా లో పంచుకోగా.ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.తాజాగా తన తల్లి సురేఖవాణి కూడా తన పేరు మీద ఫేక్ అకౌంట్ లు క్రియేట్ చేశారు అని అసహనం వ్యక్తం చేసింది.అంతలోనే సుప్రీత కూడా ఫేక్ నెంబర్ తో ఇబ్బందులు ఎదుర్కొంది.

ఇక ఇటీవలే ఈమె రాఖీ జోర్డాన్ తో కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ కూడా చేయగా అది మంచి సక్సెస్ అందుకొని తెగ లైక్ లు సంపాదించుకుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube