మందు బాటిల్ తో దుబాయ్ లో చిందులేస్తున్న సురేఖ వాణి

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హోమ్లీగా ఉండే క్యారెక్టర్లు సురేఖ వాణి సొంతం.

 Surekha Vani Chill Time In Dubai , Surekha Vani , Dubai, Supreetha, Dubai , Toll-TeluguStop.com

అటువంటిది సురేఖ వాణి రియల్ లైఫ్ లో వెరైటీగా ఉంటుంది.మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని మత్తెక్కించే ఫొటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది.

ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు.సుప్రీత సోషల్ మీడియా అకౌంట్ చూస్తే ఆమె మత్తెక్కించే కైపు ఫొటేలే మనకు దర్శనమిస్తాయి.

ఇక తల్లీ కూతుళ్లు ఒక్క చోట చేరితే ఆ రచ్చ మామూలుగా ఉండదు.

అలా రచ్చ చేసే సురేఖ వాణి ప్రస్తుతం దుబాయ్ లో విహరిస్తోంది.

కానీ తన కూతురు సుప్రీతను మాత్రం సురేఖ వాణి దుబాయ్ కి తీసుకెళ్లలేదు.సుప్రీత ఇక్కడే ఉండి వంట చేసుకోవడానికి అనేక కష్టాలను అనుభవిస్తోంది.

దుబాయ్ లో విహరిస్తున్న సురేఖ వాణి ప్రస్తుతం కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.ఆ ఫొటోల్లో ఓ మందు బాటిల్ మరియు మందు గ్లాస్ ను ముందు ఉంచుకుని చిల్ అవుతుంది వాణి.

స్వర్గంలో తేలుతున్నట్లు సురేఖ వాణి ఫీలవుతుంది.

Telugu Dubai, Supreetha, Surekha Vani, Surekhavani, Tollywood-Latest News Englis

ఎప్పుడూ హాట్ , హాట్ ఫొటోలతో మత్తెక్కించే సురేఖ వాణి ప్రస్తుతం ఇలా మందు బాటిల్ ముందు ఉన్న ఫొటోను షేర్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేసింది.ఇక్కడి సినిమాల్లో హోమ్లీ క్యారెక్టర్లలో కనిపించే సురేఖ వాణి ఇలా మందు బాటిల్ ముందు పెట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేయడంతో నెటిజన్లు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు.కేవలం ఈ ఫొటోను మాత్రమే కాకుండా దుబాయ్ వీధుల్లో తిరుగుతూ అక్కడ లంచ్ చేస్తున్న ఓ కుర్రాడి వీడియోను కూడా వాణి షేర్ చేసింది.

ఈ ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.సురేఖ వాణి ఏంటి ఇలా చేస్తుందని ఇది చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube