ఎస్ చెప్పానంటూ సురేఖా వాణి కూతురు పోస్ట్… నెట్టింట్లో దారుణమైన ట్రోల్!

తెలుగు నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఇటీవలె ఐ సెడ్ ఎస్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఆ పోస్టు వెనుక అసలు కారణం తెలియక చాలామంది రక రకాలుగా అనుకున్నారు.

 Surekha Vani Daughter Supritha Reveals The Story Behind Yes Details,  Surekha Va-TeluguStop.com

కానీ కొంతమంది దానిని నమ్మకపోగా అందుకు గల కారణాలు కూడా ఆరా తీశారు.ఎందుకంటే ఇలాంటి ట్రిక్స్,జిమ్మిక్కులు నెటిజెన్స్ ఇదివరకే చూశారు.

కాబట్టి సుప్రీత చేసిన పోస్ట్ కూడా అదే అని నెటిజెన్స్ నమ్మారు.అయితే ఆ పోస్ట్ తో సుప్రీత ప్రేమలో ఉంది అందరూ అనుకుంటారు అని ఆమె భావించి చేసినట్టు ఉంది.

కానీ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఇది ఒక్క ప్రమోషనల్ స్ట్రాటజీ అని ముందే కనిపెట్టేశారు.సుప్రీత చేసిన పోస్ట్ ఒక ప్రమోషన్ స్టంట్ మాత్రమే అని నెటిజెన్స్ సోషల్ మీడియాలో ముందే పసిగట్టేసారు.

అయితే సుప్రీత ఎస్ చెప్పడం వెనుక ఉన్న అసలు కథ చెప్పేసింది.ఆమె వెళ్ళిపో అనే ఒక మ్యూజికల్ ఆల్బమ్ చేస్తోందట.దానికి ఆమె ఎస్ చెప్పిందట.అయితే ఇలాంటిదే ఏదో ఉంటుంది అనే నెటిజన్స్ ముందే పసిగట్టారు.

దీనితో సుప్రీత పురాతన ఆలోచన బెడిసి కొట్టినట్లు అయ్యింది.అయితే ప్రైవేట్ ఆల్బమ్స్ యాడ్స్ లో కనిపిస్తున్న సుప్రీత వెండితెరపైకి ఎప్పుడు ఎంట్రీ చేస్తుందో చూడాలి మరి.

ఇకపోతే సుప్రీత కు హీరోయిన్ అవ్వాలి అన్న కోరిక ఉంది అన్న విషయం మనకు తెలిసిందే.అందుకు అనుగుణంగానే ఆమె ప్రయత్నం కూడా చేస్తోంది.ఇకపోతే సుప్రీత ఎస్ చెప్పిన ఆ మ్యూజికల్ ఆల్బమ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.ఇకపోతే సుప్రీత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.అంతేకాకుండా తన తల్లి సురేఖ వాణి తో కలసి డాన్సులు వేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

Surekha Vani Daughter Supritha Reveals Story Of Said Yes

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube