ఈనాడు రామోజీకి చుక్కలేనా ..? మార్గదర్శి కేసుపై సుప్రీం సంచలన నిర్ణయం

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి సంస్థ నిబంధనలకు విరుద్దంగా భారీగా డిపాజిట్లు సేకరించినట్టు ఆరోపణ.ఈ కుంభకోణాన్ని ఉండవల్లి అరుణ్‌కుమార్ అప్పట్లో వెలుగులోకి తెచ్చారు.

 Supreme Guessing Decision On The Margadarsi Case-TeluguStop.com

కుంభకోణంపై విచారణ జరపాలని కోరారు.ఇందుకు స్పందించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం జీవో కూడా జారీ చేసింది.

అయితే వెంటనే రామోజీరావు హైకోర్టు ఆ తర్వాత, సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.అప్పటి నుంచి కేసు స్టే మీద ఉంది.

అయితే ముఖ్యమైన కేసులు ఏవైనా ఉంటే ఆరు నెలలకు మించి స్టే పొడిగించకూడదన్న సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఇప్పుడు మార్గదర్శి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.స్టేను మరింత కాలం పొడిగించాలని రామోజీరావు కోరినా సుప్రీం కోర్టు అందుకు అంగీకరించలేదు.మార్గదర్శి వ్యవహారంపై స్పందన తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube