ఫిక్సింగ్‌ జరిగింది

ఐపీఎల్‌ను కుదిపేస్తున్న స్పాట్‌ ఫిక్సింగ్‌పై సుప్రీం కోర్టు తుది తీర్పును ఇచ్చింది.చెన్నై సూపర్‌ కింగ్స్‌ గురునాధ్‌ మేయప్పన్‌ మరియు రాజస్థాన్‌ రాయల్స్‌ సహ యజమాని రాజ్‌ కుంద్రాలు బెట్టింగ్‌లో ఉన్నట్లుగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

 Supreme Court Verdict On Ipl Spot Fixing-TeluguStop.com

ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌ జరిగిందని కోర్టు నిర్దారించింది.కాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు ఈ కేసులో క్లీన్‌ చీట్‌ను సుప్రీం కోర్టు ఇచ్చింది.ఈ కేసు తుది తీర్పును సుప్రీం కోర్టు 130 పేజీల్లో పొందు పర్చడం జరిగింది.

18 నెలల క్రితం స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారం బయటకు వచ్చింది.ఆ సమయంలోనే వీరిద్దరిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.వీరితో పాటు బీసీసీఐ అప్పటి అధ్యక్షుడు శ్రీనివాసన్‌పై కూడా రావడంతో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

గురునాధ్‌ మరియు మేయప్పన్‌లు దోషులుగా తేలడంతో వీరి జట్లపై వేటు వేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.ఐపీఎల్‌ నుండి ఈ రెండు జట్లు కూడా వెళ్లిపోతే పెద్ద కుదుపు తప్పదు అని క్రిడా నిపుణులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube