తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు విచారణ

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

దీనిలో భాగంగా నాలుగు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.విభజన చట్టం ప్రకారం ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని రిట్ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు