బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై సుప్రీంలో విచారణ

బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో రెండు పిటిషన్లపై విచారించిన ధర్మాసనం… పబ్లిక్ డొమైన్ నుంచి డాక్యుమెంటరీని తీసివేయడానికి ఆర్డర్ అసలు రికార్డును కోరింది.

 Supreme Court Hearing On Bbc Documentary Controversy-TeluguStop.com

ఈ వివాదానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.దీనిపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

అయితే, 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఆరోపణలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube