అత్యంత ఖరీదైన కారు నడుపుతున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగు తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్నటువంటి మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా అభిమానులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే ప్రస్తుతం రజనీకాంత్ కి 68 ఏళ్ల వచ్చినప్పటికీ ఇప్పటికీ తన సినిమాల నటించే విషయంలో జోరు తగ్గడం లేదు.

అయితే ఎప్పుడూ సోషల్ మీడియా మాధ్యమాలకి దూరంగా ఉండేటువంటి రజినీకాంత్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.

అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే రజినీకాంత్ తన కూతురి ఇంటికి వెళ్ళాడు.

 దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన లాంబోర్గినీ కార్ ని మాస్క్ ధరించి నడిపాడు.