సుధీర్ బాబు సినిమాకు మహేష్ సపోర్ట్..!

సుధీర్ బాబు హీరోగా పలాస డైరక్టర్ కరుణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్.సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటిస్తుంది.

 Superstar Mahesh Support To Sudheer Babu Sridevi Soda Centre Movie,latest Tollyw-TeluguStop.com

లైటింగ్ సూరి బాబు పాత్రలో సినిమాలో సుధీర్ బాబు మాస్ లుక్ తో కనిపిస్తున్నారు.సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

సినిమా నుండి ఇప్పటికే రిలీజైన 3 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.ఆగష్టు 27న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ను ఆగష్టు 19 గురువారం ఉదయం 10 గంటలకు సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదగా రిలీజ్ చేస్తున్నారు.

Telugu Mm, Karuna Kumar, Latest, Mahesh Babu, Sridevi Soda, Sudheer Babu, Mahesh

సుధీర్ బాబు సినిమాలకు మహేష్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.అయితే కావాలనే మహేష్ సపోర్ట్ తీసుకోకుండా ఉంటాడు సుధీర్ బాబు.శ్రీదేవి సోడా సెంటర్ కు మహేష్ సపోర్ట్ అవసరం అని అనుకుని మహేష్ తో ట్రైలర్ రిలీజ్ చేయిస్తున్నారు.సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా శ్రీదేవి సోడా సెంటర్ కు సపోర్ట్ చేస్తే సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

తప్పకుండా సుధీర్ బాబు కెరియర్ లో శ్రీదేవి సోడా సెంటర్ ప్రత్యేక సినిమా అవుతుందని అంటున్నారు. సుధీర్ బాబు మాత్రం శ్రీదేవి సోడా సెంటర్ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube