కూతురుతో నటించాలంటే మహేష్ కు నెర్వస్ గా ఉంటుందట!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయంలో చాలా డెడికేషన్ చూపిస్తాడు.ఒక సినిమా మొదలు పెట్టాక దానిని పూర్తి చేసే వరకు తన నుండి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు.

 Superstar Mahesh Babu Talking About Acting With Daughter Sitara Details-TeluguStop.com

అలాగే ఆ సినిమా పూర్తి అయినా తర్వాత ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు.ఇక మహేష్ బాబు సినిమా సినిమాకు మధ్య కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాడు.

ఆ గ్యాప్ లో మహేష్ ఫ్యామిలీ తోనే స్పెండ్ చేయడానికి ఇష్ట పడతాడు.కొద్దీ సమయం వచ్చిన ఫారెన్ ట్రిప్స్ కు వెళ్లి తన భార్య, పిల్లలతో ఎంజాయ్ చేస్తాడు.

 Superstar Mahesh Babu Talking About Acting With Daughter Sitara Details-కూతురుతో నటించాలంటే మహేష్ కు నెర్వస్ గా ఉంటుందట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాతేనే కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడు.ఇక మహేష్ ఫ్యామిలికి చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు.

హన పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఆ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటాడు.

తన కూతురు సితార తో మహేష్ బాబు చాలా క్లోజ్ గా ఉంటాడు.

ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఫోటోలను చూస్తేనే ఆ విషయం అర్ధం అవుతుంది.మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ తో కలిసి ఇప్పటికే ఒక సినిమాలో నటించాడు.

Telugu Gautam Krishna, Mahesh Babu, Mahesh Babu Acting With Sitara, Mahesh Babu Family, Mahesh Babu Talking About Sitara, Namrata Shirodhkar, Sarkaru Vaari Paata, Sitara Ghattamaneni-Movie

ఇక తన కూతురుతో కలిసి ఎప్పుడు నటించ బోతున్నారు? సీతారను కూడా సినిమాల్లోకి తీసుకు రావాలని అనుకుంటున్నారా.అని మీడియా అడిగిన ప్రశ్నలకు మహేష్ సమాధానం చెప్పారు.

తన కూతురు సీతారతో కలిసి నటించాలంటే నెర్వస్ గా ఉంటుందని.తెలిపాడు.అయినా సితార తెలుగు సినిమాలు చేయదట.ఇంగ్లిష్ సినిమాల్లో మాత్రమే నటిస్తుందట.

అని మహేష్ చిరునవ్వుతో సమాధానం తెలిపారు.ఇక సితార సినిమాల విషయానికి వస్తే.

అలా చేయండి.ఇలా చేయండి.

అని నా అభిప్రాయాలను నా పిల్లలపై రుద్దను.వాళ్లకు ఏ ఫీల్డ్ ఇష్టమో వాళ్ళు దానినే ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తా అని తెలిపారు.

Telugu Gautam Krishna, Mahesh Babu, Mahesh Babu Acting With Sitara, Mahesh Babu Family, Mahesh Babu Talking About Sitara, Namrata Shirodhkar, Sarkaru Vaari Paata, Sitara Ghattamaneni-Movie

వాళ్ళు సినిమా ఫీల్డ్ లోకి వస్తానన్న నాకు అభ్యంతరం లేదు.అలా అని వేరే ఫీల్డ్ ఇష్టమైతే అదే చేయమని ఎంకరేజ్ చేస్తా అని మహేష్ తెలిపారు.ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రెసెంట్ మహేష్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

#Mahesh Babu #SarkaruVaari #Gautam Krishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు