అట్టర్ ప్లాప్ అయినా రూ.100 కోట్ల లాభం.. సూపర్‌ స్టార్‌ రేంజ్ ఇది

స్టార్‌ హీరోల సినిమాలు సక్సెస్‌ అయినా ఫ్లాప్ అయినా కూడా ఓపెనింగ్ వసూళ్ల పరంగా రికార్డులు నమోదు చేయడం చాలా కామన్‌.ఓపెనింగ్‌ వసూళ్ల రికార్డులను బట్టి స్టార్‌ హీరోల స్టేటస్ తెలిసి పోతుంది.

 Super Star Salman Khan Movie Radhe Gets Big Profits , Film News, Ott Release,-TeluguStop.com

వందల కోట్ల రూపాయలను వసూళ్లు చేయగల సత్తా ఉన్న స్టార్‌ హీరోలు ఎంతో మంది ఉన్నారు.వారిలో కొందరు సినిమాలు ప్లాప్ అయినా కూడా మినిమం వసూళ్లు రాబడితే కొందరు మాత్రం ప్లాప్ అయినా వందల కోట్లు రాబట్టగల సత్తా ఉన్నారు ఉన్నారు.

బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్‌ ఇటీవలే రాధే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.రాధే సినిమా చిత్రీకరణ సమయంలోనే అంచనాలు పీక్స్‌ కు వెళ్లాయి.

ప్రభు దేవా దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను సాధిస్తుందని అభిమానులు చాలా బలంగా నమ్మారు.కాని విడుదల సమయంకు థియేటర్లు లేక పోవడంతో ఓటీటీ రిలీజ్ కు వెళ్లాల్సి వచ్చింది.

సల్మాన్‌ అభిమానులు థియేటర్‌ రిలీజ్‌కు మాత్రమే కాకుండా ఇలా కూడా రికార్డుల వర్షం కురిపించారు.మొదటి రోజే వంద కోట్లు వసూళ్లు చేశాడు.ఆ తర్వాత కూడా భారీగా వ్యూస్ రావడంతో మరిన్ని వసూళ్లు నమోదు అయ్యాయి.పే పర్‌ వ్యూ ద్వారా విడుదల అయిన రాధే శ్యామ్‌ దాదాపుగా 250 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈ సినిమా ద్వారా సల్మాన్ దక్కించుకున్న మొత్తం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే పాతిక కోట్లను పారితోషికంగా దక్కించుకున్న సల్లూ భాయ్ ఇక పారితోషికం రూపంలో మరో 100 కోట్లను దక్కించుకున్నాడు.

వచ్చిన లాభాల్లో షేర్‌ ను తీసుకున్న సల్మాన్ ఖాన్‌ మొత్తంగా రాధే సినిమా కు గాను 125 కోట్ల రూపాయలను దక్కించుకున్నాడనే టాక్‌ వినిపిస్తుంది.తీరా చూస్తే రాధే సినిమా అట్టర్ ప్లాప్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube