ఆ సినిమాలో ఛాలెంజింగ్ గా శ్రీదేవి పేరు ముందు పెట్టి?  

sridevi name first in The super star krishna movie Super Star Krishna, Sridevi, Kirayi Kotigadu, Super Star krishna Accident, Krishna Name Last In Screen, Sridevi Name First In Screen, Kodandaram Reddy - Telugu Kirayi Kotigadu, Kodandaram Reddy, Krishna Name Last In Screen, Sridevi, Sridevi Name First In Screen, Sridevi Name First In The Super Star Krishna Movie, Super Star Krishna, Super Star Krishna Accident

సినిమా రంగం అంటే రంగుల ప్రపంచం.ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు.

TeluguStop.com - Super Star Krishna Sridevi Kirayi Kotigadu

ఒకోక్కరు ఒకోలా ఉంటారు.ఇక ఏ సినిమాలో అయినా సరే సినిమా పడిన తర్వాత మొదట అబ్బాయి పేరు అంటే హీరో పేరు వేస్తారు.

ఆతర్వాత హీరోయిన్ పేరు వేస్తారు.ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుంది.

TeluguStop.com - ఆ సినిమాలో ఛాలెంజింగ్ గా శ్రీదేవి పేరు ముందు పెట్టి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికి అంతే.ఎక్కడో ఒకటో రెండో సినిమాల్లో మాత్రమే హీరోయిన్ పేరు ఫస్ట్ వేసి తర్వాత హీరో పేరు వేస్తారు.

లేకుంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే ఆమె పేరు ప్రథమ స్థానంలో వెయ్యరు.

అది ఎందుకు ఏమిటి అనేది పక్కన పెడితే.

సాధారణంగా కూడా హీరో పేరు మొదట వెయ్యకుంటే ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు.హీరో కదా పేరులో కూడా ముందు ఉండాలనుకుంటారు.

కానీ ఓ సినిమా అంటే ఇప్పుడు సినిమా కాదు ఒక 40 ఏళ్ళు ముందు సినిమా.అది కూడా సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి సినిమా.

ఆ సినిమా పేరు కిరాయి కోటిగాడు.ఈ సినిమా చేస్తున్న సమయంలో కృష్ణకు ఒక యాక్సిడెంట్ కూడా జరిగిందట.

ఆ యాక్సిడెంట్ కారణంగా దాదాపు ఆరు నెలలు ఒక పాట కోసం సినిమాను ఆపాల్సి వచ్చిందట.అప్పట్లో కృష్ణ గారి బిజీ షెడ్యూల్ అలాంటిది.ఇక ఈ సినిమాలో ఓ ప్రయోగం చేశారు.అదే శ్రీదేవి పేరు ముందు పెట్టడం.

కృష్ణ గారి పేరు ముందు వెయ్యకుండా శ్రీదేవి పేరు మొదట వేశారు.ఆతర్వాత మిగిలిన నటీనటుల పేర్లు వరుసగా వేశారు.

టైటిల్ పూర్తి అయిన తర్వాత కృష్ణ గారు స్క్రీన్ మీద ఎంటర్ అవ్వగానే ఆ షార్ట్ ని ఫ్రీజ్ చేసి కృష్ణ గారి పేరు ”సూపర్ స్టార్ కృష్ణ” అని వేశారట.దీంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిందట.

#SuperStar #SrideviName #KrishnaName #Kirayi Kotigadu #SrideviName

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Super Star Krishna Sridevi Kirayi Kotigadu Related Telugu News,Photos/Pics,Images..