ఖరీదైన ప్లాట్ కొన్న సన్నీలియోన్... ధర ఎంతో తెలుసా?

సన్నీలియోన్ అంటే ఎవరో తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు.పోర్న్ స్టార్ గా సన్నీలియోన్ కు ఉన్న క్రేజ్ మరే హీరోయిన్ కు లేదంటే సన్నీలియోన్ రేంజ్ ఏంటిదనేది మనం అర్థం చేసుకోవచ్చు.

 Sunnyleone Who Bought An Expensive Plot Do You Know The-TeluguStop.com

హీరోల కంటే హీరోయిన్ లు ఎక్కువగా కమర్షియల్ గా ఉంటారు.దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సిద్దాంతంతో హీరోయిన్ లు తమ ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తూ ఆర్ధికంగా బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

అప్పట్లో పూజా హెగ్డే కూడా ముంబై లోని బాంద్రాలో ఓ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిందన్న వార్తలు వినిపించాయి.అలాగే ఇప్పుడు సన్నీలియోన్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 Sunnyleone Who Bought An Expensive Plot Do You Know The-ఖరీదైన ప్లాట్ కొన్న సన్నీలియోన్… ధర ఎంతో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పోర్న్ స్టార్ స్టేటస్ నుండి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడమంటే ఆశామాషీ కాదు.అయితే ఓ ఇల్లును కొనుక్కోవాలన్న తన కోరికను సన్నీలియోన్ తీర్చుకుంది.తాజాగా ఓ ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసిందట.ముంబైలోని అంధేరి ప్రాంతంలో 16 కోట్ల రూపాయల విలువైన తన ఫ్లాట్ ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు బీ టౌన్ లో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.సన్నీ అభిమానులు తమ ఫెవెరెట్ స్టార్ ఇల్లు ఎలా ఉంది అని నెట్టింట్లో వెతికేస్తున్నారట.

#ActressSunny

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు