సన్నీ లియోన్ పడిచచ్చిన మగాడు ఎవరు ?

సన్నీలియోన్ అంటే దాదాపు మగజాతి మొత్తానికి ఇష్టం … కాని సన్నీ కి నచ్చిన మగాడు ఎవరో తెలుసా ? చిన్ననాటి నుంచి సన్నీ పడిచచ్చిన ఆ అందగాడు ఎవరో తెలుసా ? ఎవరు సన్నీ ని ఏడిపించారో తెలుసా ? తెలియకపోతే పూర్తిగా చదవండి .

 Sunny Leone’s Biggest Crush-TeluguStop.com

మిమల్ని ఆకర్షించిన మగాడు ఎవరు అని మీడియా అడిగిన ప్రశ్నకు సన్నీ సమాధానం చెబుతూ ” యుక్తవయసులో మనం అందరం ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఆకర్షితులం అవుతాం .

నేను కుడా అంతే .నాకు చిన్ననాటి నుండి ఆమీర్ ఖాన్ అంటే పిచ్చి ఇష్టం .ఎంత పిచ్చి అంటే ఆమీర్ సినిమాలో ఏం చేస్తే అదే చేసేదాన్ని, చెబితే నవ్వుతారు కాని, ఆమీర్ ఖాన్ సెంటిమెంట్ సన్నివేశాల్లో ఏడుస్తుంటే నాకు కుడా ఎడుపోచ్చేది, తనతో పాటు నేను కుడా ఎడ్చేదాన్ని .అదేం పిచ్చి అని నన్ను అందరు తిట్టినా పట్టించుకునేదాన్ని కాదు .ఆమీర్ లేకపోతే , ఆమీర్ సినిమాలు లేకపోతే నా బాల్యం చాలా బోరింగ్ గా గడిచేదేమో ” అంటూ అమీర్ మీద పిచ్చి అంత బయటకు చెప్పేసింది.

ఎవరితో నటించాలని కలలు కంటుంటారు అనే మరో ప్రశ్నకు ” అందరిలానే ఖాన్ త్రయంతో పని చేయాలని నాకు ఉంటుంది .కాని అందరిలోకి ఒక్కరిని ఎంపిక చేసుకొమ్మంటే మాత్రం .నేను ఆమీర్ ఖాన్ అంటాను ” అంటూ కోరికను బయటపెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube