భర్త నగ్న ఫోటో షేర్ చేసిన బాలీవుడ్ నటి..! ఫోటో వైరల్

ప్రపంచవ్యాప్తంగా పోర్న్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మోస్ట్ గ్లామరస్ బ్యూటీ, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.తన గ్లామర్ తో ఎంతోమందిని తన వైపు లాక్కున్న సన్నీ ఇప్పటికీ తన అందాన్ని పెంచుకుంటూ మరింత దూసుకుపోతుంది.

 Sunny Leone Shares Her Husband Nude Photo, Sunny Leone, Daniel Weber, Nude Photo-TeluguStop.com

ఇక ఈమె నటన గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఈమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు అని చెప్పవచ్చు.

ఇక సన్నీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

సన్నీ లియోన్ తన ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది.

అంతేకాకుండా ఆమె తనకు సంబంధించిన సినిమా అప్ డేట్ లను, హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఇక తాజాగా సన్నీ తన భర్త ‘డేనియల్ వెబెర్‘ కు సంబంధించిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకోగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది.ఎందుకంటే ఆ ఫోటో లో తన భర్త పూర్తి నగ్నం తో ఉండగా ఆ ఫోటోలు సన్నీ షేర్ చేయడం తో ఆశ్చర్యపరిచింది.

‘ఎంటీవీ స్పిట్స్ విల్లా 13’ అనే కార్యక్రమాన్ని సన్నీ లియోన్ నిర్వహిస్తుంది.ఇక ఈ షోకు సంబంధించిన షూటింగ్ కేరళలో ముగియగా.అక్కడినుంచి ముంబై కి చేరుకుంది సన్నీ.ఇక తన భర్త తో కలిసి సందడి చేయగా.ఈ క్రమంలో ‘అతడిని ఈ పరిస్థితుల్లో చూసా దయచేసి ఏమీ అడగవద్దు’ అంటూ బట్టలు లేకుండా ఉన్న తన భర్త ఫోటో పంచుకుంది.

ఇక ఆ ఫోటోలో తన భర్త ఎలాంటి బట్టలు లేకుండా బెడ్ పై పడుకొని ఉండగా తన ప్రైవేట్ ప్లేస్ లో క్యాప్ పెట్టుకొని ఉన్నాడు.ఇక ఈ ఫోటోను చూపిస్తూ సన్నీ నోరెళ్ళబెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube