భర్తతో కలిసి ప్రాంక్ చేసిన సన్నీ లియోన్…!  

Sunny Leone and husband Daniel Weber Prank Video,Sunny Leone, Daniel Weber , Instagram post, Viral video - Telugu Baloon, Danial, Daniel Weber, Instagram Post, Sunny Leon, Sunny Leone, Sunny Leone And Husband Daniel Weber Prank Video, Swimming Pool, Viral Video, Water

సన్నీ లియోన్… ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదనుకుంటాను.దానికి కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది.

TeluguStop.com - Sunny Leone Pranks With Her Husband Viral

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు సన్నీలియోన్ తనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను తన అభిమానులతో పంచుకుంటూ వారిని ఆనందింప చేస్తుంది సన్నీ.ఈ సందర్భంగానే తాజాగా సన్నీ లియోన్ తన భర్తపై చిలిపి పని చేసింది.

TeluguStop.com - భర్తతో కలిసి ప్రాంక్ చేసిన సన్నీ లియోన్…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… సన్నీలియోన్ భర్త డేనియల్ పై చేసిన ఓ ఫన్నీ వీడియో ను తన ఫ్రెండ్ తో కలిసి చేసింది.ఈ వీడియోను సన్నీలియోన్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులకు షేర్ చేసింది.

అయితే ఈ ఫ్రాంక్ వీడియో కాస్త సన్నీలియోన్ కి తగ్గట్టుగా అడల్ట్ టచ్ ఇచ్చింది.

అయితే ఈ వీడియోలో తన భర్త డేనియల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకొని ఉండగా అతడి దగ్గరికి వెళ్లి అదిరిపోయే ప్రాంక్ చేసింది.

ఓ బెలూన్ నిండా నీటిని నింపి తన భర్త కాళ్ళ మధ్యలో ఉంచి పగలగొట్టింది.ఈ దెబ్బతో ఒక్కసారిగా భయపడిన డేనియల్ టక్కున లేచాడు.

ప్రాంక్ అని తెలియడంతో డేనియల్ నవ్వుకొని పక్కకు వెళ్ళిపోయాడు.ఆ తర్వాత సన్నీ లియోన్ మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేసింది.

ఈ వీడియోకు తన అభిమానులు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్స్ చేస్తున్నారు.

#Baloon #Water #Swimming Pool #Daniel Weber #Danial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sunny Leone Pranks With Her Husband Viral Related Telugu News,Photos/Pics,Images..