వామ్మో.. ఓ రేంజ్ లో క్రికెట్ ఆడుతున్న సన్నీ లియోన్.. ఒక్క దెబ్బతో బాల్ అక్కడికి?- Sunny Leone Plays Cricket In Kerala Team India

sunny leone plays cricket in kerala team india dSunny Leone,Team India,Kerala,Cricket,dating reality show,bollywood, social media, kerala,tollywood,jism 2 - Telugu Cricket, Kerala, Sunny Leone, Team India

బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ నటి సన్నీ లియోన్ గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో యువతను నిద్ర లేకుండా చేస్తుంది.

 Sunny Leone Plays Cricket In Kerala Team India-TeluguStop.com

ఇప్పటికీ తన గ్లామర్ ను తగ్గించకుండా అదే స్థాయిలో సినీ రంగంలో దూసుకుపోతోంది.ఆమె నటన గురించి, నటించే ఇతర చిత్రాల గురించి పక్కన పెడితే ఆమె నిజ స్వరూపం, ఆమె వ్యక్తిత్వం ఎంతో గొప్పది.

బాలీవుడ్ లో మొదటిసారి జిస్మ్-2లో ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులకు పరిచయమయింది.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ గ్లామర్ బ్యూటీ.ఆ తర్వాత రాగిణి ఎంఎంఎస్2లో నటించింది.టాలీవుడ్ లో కూడా హీరో మంచు మనోజ్ సరసన కరెంట్ తీగ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.అంతే కాకుండా తాను కొన్ని ప్రకటనల్లో కూడా నటిస్తుంది.ఈ తరహాలోనే సన్నీ లియోన్ కు లక్షల్లో పైగా అభిమానులు ఉన్నారు.

 Sunny Leone Plays Cricket In Kerala Team India-వామ్మో.. ఓ రేంజ్ లో క్రికెట్ ఆడుతున్న సన్నీ లియోన్.. ఒక్క దెబ్బతో బాల్ అక్కడికి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను ఓ పాపను దత్తత తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇదిలా ఉంటే ఇటీవలే క్రికెట్ ఆడిన సన్నీ లియోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Cricket, Kerala, Sunny Leone, Team India-Latest News - Telugu

ప్రస్తుతం డేటింగ్ రియాలిటీ షో స్పిట్ల్స్‌విల్లా షూటింగ్ కోసం కేరళలో ఉన్న సన్నీ లియోన్ ఓ పార్కులో బ్యాట్ పట్టుకొని బంతిని దూరంగా కొడుతూ క్రికెట్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.టీమిండియా లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానంటూ భారత్, ఇంగ్లాండ్ జట్టు పర్యటించనున్న క్రమంలో, ఇంగ్లాండ్ పై బరిలోకి దిగడానికి సర్దుకోవాలి అంటూ చమత్కారం చేసింది.ఈ వీడియో సన్నీ లియోన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా నెటిజనులు కామెంట్ రూపంలో కొన్ని ప్రశంసలు కురిపిస్తున్నారు.పలువురు మీలాంటి డేంజరస్ బ్యాట్స్మెన్ అవసరమంటూ, నైస్ షార్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

#Kerala #Sunny Leone #Team India #Cricket

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు