అంత పిచ్చి ఏంటి సన్నిలియోన్ కి

బ్బా ….ఆమీర్ ఖాన్ సన్ని లియోన్ తో నటించడానికి ఏ అభ్యంతరం లేదు అని అన్నపట్టినుంచి ఎవరు అడిగినా, అడగకపోయినా, ఆమీర్ ఇలా అన్నాడు, ఆమీర్ మంచోడు, ఆమీర్ అంటే పిచ్చి అంటూ అమీర్ జపం చేస్తోంది సన్ని.

 Sunny Leone Over Excited As A Fan Girl-TeluguStop.com

తాను ఒక నటి అయ్యుండి, ఒక నటుడి మీద ఇంత వెర్రి ఎంటో.

ఇందాకే ఓ ఛానెల్ తో మాట్లాడిన సన్ని ఆ ఇంటర్వ్యూ తరువాత ఎలా ఫీల్ అవుతున్నారు అని అడగ్గానే, ” ఇంటర్వ్యూలో ఏం జరిగింది అనేది పక్కనపెడితే అందరు నన్ను ఎంతగానో సపోర్టు చేసారు.

ముఖ్యంగా ఆమీర్ ఇచ్చిన సపోర్టు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో మాటల్లో చెప్పలేను.ఆయనతో నటించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.అలాంటిది నాకోసం సమయం తీసుకోని, నీతో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సన్ని అంటే ఎలా ఉంటుంది నాకు.గుండె జారిపోయినంత పని అయ్యింది.

ఆయన మీద ప్రేమ, గౌరవం ఇంకా పెరిగాయి.భవిష్యత్తులో ఏం జరిగినా, నేను ఆమీర్ ని ఆభిమానిస్తూనే ఉంటా.

ఆయన సినిమాలు చూస్తూనే ఉంటా.నేను ఎప్పటికి ఆమీర్ అభిమానినే” అంటూ తన వెర్రిని మరోసారి చాటుకుంది సన్ని.

నిజంగానే సన్ని వెర్రి కాకపోతే, ఒక్క ట్వీట్ పెట్టడానికి ఎంత సమయం పడుతుంది, దానికి నాకోసం సమయం తీసుకోని అనే పదప్రయోగం ఎందుకో, అభ్యంతరం లేదు అన్నాడు కాని, అవకాశం ఇస్తాను అనలేదు కదా అని సన్ని పిచ్చికి వాపోతున్నారు సగటు ప్రేక్షకులు.ఇప్పటిమాట ఏమో కాని చిన్నప్పుడు ఆమీర్ సినిమాలో ఏడిస్తే సన్ని కూడా ఏడ్చేదట.

బాబోయ్ … ఇంత పిచ్చి ఏంటి సన్ని లియోన్ కి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube