సన్నీ లియోన్ ని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్దమైన గుంటూరు వరుడు.. కాకపోతే?

ప్రపంచవ్యాప్తంగా పోర్న్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మోస్ట్ గ్లామరస్ బ్యూటీ నటి సన్నీ లియోన్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు.ఆమె తన అందంతో ఎంతోమంది యువకులను నిద్ర లేకుండా చేస్తుంది.

 Sunny Leone, Tollywood, Guntur Man, Marry Me Comments, Sunny Leone Marry Me Capt-TeluguStop.com

ఇప్పటికీ తన గ్లామర్ ను పెంచుకుంటూ అదే స్థాయిలో దూసుకుపోతుంది.ఈమె నటన గురించి అందరికీ తెలిసిందే.

ఇక ఈమె తన అందంతో, తన నటనతో గెలుచుకున్న అభిమానులు మాత్రం అంతా ఇంతా కాదు.ఇక సన్నీ సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటుంది.

ఇదిలా ఉంటే సన్నీ ను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు గుంటూరు వరుడు.

బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించింది.

తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.అంతేకాకుండా తెలుగులో కూడా కరెంట్ తీగ సినిమా లో నటించి తెలుగు ప్రేక్షకులను తన అందంతో మెప్పించింది ఈ గ్లామర్ బ్యూటీ.

అంతే కాకుండా కొన్ని ప్రకటనల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.సన్నీ లియోన్ కో స్టార్ డేనియల్ వీబర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

వారికి ట్విన్స్ కూడా పుట్టారు.అంతేకాకుండా ఆమె ఓ పాపను దత్తత తీసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా సన్నీ లియోన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెడ్డింగ్ గౌన్ ధరించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.అంతే కాకుండా నన్ను పెళ్లి చేసుకోండి అంటూ ట్వీట్ చేసింది.

Telugu Guntur, Sunny Leone, Tollywood-Movie

దీంతో నేటి జనులు ఆ ఫోటో ని చూసి రకరకాలుగా కామెంట్లు పెట్టగా.అందులో గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి చేసిన కామెంట్ వైరల్ గా మారింది. రవిశంకర్ బూస అనే పేరుతో ట్విట్టర్ లో ఖాతా ఉన్న యువకుడు ఫన్నీ చేసిన పోస్ట్ కు ‘ ఇండియా కి రా.ఏపీ లోని గుంటూరు కు వస్తే నిన్ను పెళ్లి చేసుకుంటా బేబీ’ అని కామెంట్ చేశాడు.దీంతో నెటిజనులు ఈ కామెంట్ కు తెగ కామెంట్లను చేస్తున్నారు నేటి జనులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube