భర్తను స్వర్గంలో తేలి ఆడేలా చేస్తున్న సన్నీ మసాజ్‌  

Sunny Leone, Sunny Leone Head Massage to Husband, Social Media, Daniel Weber, Weber Head Massage - Telugu Daniel Weber, Social Media, Sunny Leone, Sunny Leone Head Massage To Husband, Weber Head Massage

సన్నీ లియోన్‌ బాలీవుడ్‌లో ప్రస్తుతం అడపా దడపా అవకాశాలు రాబట్టకుంటూ కెరీర్‌లో అలా అలా ముందుకు సాగుతుంది.రెండేళ్ల క్రితం వరకు సన్నీ లియోన్‌ బిజీ బిజీగా గడిపింది.

 Sunny Leone Head Massage Husband Daniel Weber Viral

కాని ఈమద్య కాలంలో మాత్రం సన్నీకి ఆఫర్లు తగ్గాయి. ఐటెం సాంగ్స్‌తో పాటు హీరోయిన్‌ అవకాశాలు కూడా కనుకమరుగయ్యాయి.

దాంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది.భర్త పిల్లలతో టైం స్పెండ్‌ చేసిన వీడియోలు ఇంకా ఫొటోలను కూడా ఈ అమ్మడు షేర్‌ చేస్తూ వస్తోంది.

భర్తను స్వర్గంలో తేలి ఆడేలా చేస్తున్న సన్నీ మసాజ్‌-Movie-Telugu Tollywood Photo Image

తాజాగా సన్నీలియోన్‌ మరో వీడియోను షేర్‌ చేసింది.ఆ వీడియోలో సన్నీలియోన్‌ భర్త డానియెల్‌ వెబర్‌కు హెడ్‌ మసాజ్‌ చేస్తూ ఉన్నాడు.వీడియోలో అతడు తన్మయత్వంలో మునిగి పోయాడు.అద్బుతంగా ఉందంటున్నాడు.

హెడ్‌ మసాజ్‌కు వినియోగించే ఆ పరికరం ఎవరు కనిపెట్టారో కాని అతడో అద్బుతమైన గొప్ప వ్యక్తి అంటూ కితాబిచ్చాడు.హెడ్‌ మసాజ్‌ పరికరంతో మసాజ్‌ చేస్తూ ఉంటే స్వర్గంలో తేలి ఆడుతున్నట్లుగా ఉందన్న ఫీలింగ్‌తో వెబర్‌ ఫీలింగ్స్‌ ఇస్తున్నాడు.

సన్నీలియోన్‌, వెబర్‌ల దాంపత్యం చాలా అన్యోన్యంగా ఉంటుంది.ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు.ఇద్దరు కూడా పిల్లలపై ఇష్టంతో ఇద్దరు పిల్లలను పెంచుకుంటున్నారు.మొత్తానికి సన్నీలియోన్‌ దంపతులు సోషల్‌ మీడియాలో హెడ్‌ మసాజ్‌తో మరోసారి వైరల్‌ అవుతున్నారు.మీకు హెడ్‌ మసాజ్‌ ఇష్టం అయితే తప్పకుండా ట్యాగ్‌ చేయమంటూ సన్నీలియోన్‌ పోస్ట్‌లో పేర్కొంది.

#Sunny Leone #Daniel Weber #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sunny Leone Head Massage Husband Daniel Weber Viral Related Telugu News,Photos/Pics,Images..