భర్త ఇచ్చిన ఆ గిఫ్ట్ కు సన్నీలియోన్ ఎమోషనల్.. అదేంటంటే?

సన్నీలియోన్ అంటే ఎవరో తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి కాదు.పోర్న్ స్టార్ గా తన కెరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానిస్తోంది.

 Sunny Leone Emotional Gift Husband Daniel Weber-TeluguStop.com

పోర్న్ స్టార్ నుండి ప్రస్తుతం ఆ వృత్తిని మానేసిన తరువాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ పాత్రలు వేస్తూ తన ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ వెళ్తోంది.సన్నీలియోన్ కు ఎంతటి క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.

ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సన్నీలియోన్ హాజరైన సందర్బంలో ఆమెను చూడడానికే కొన్ని మంది వచ్చారంటే సన్నీలియోన్ క్రేజ్ ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు.అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లో సన్నీలియోన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

 Sunny Leone Emotional Gift Husband Daniel Weber-భర్త ఇచ్చిన ఆ గిఫ్ట్ కు సన్నీలియోన్ ఎమోషనల్.. అదేంటంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన భర్త డేనియల్ వేబర్ డైమండ్ గొలుసును సన్నీలియోన్ కు బహుమతిగా ఇచ్చాడు.ఇక ఈ వీడియో క్రింద ఎమోషనల్ పోస్ట్ చేసింది సన్నీలియోన్.మన పదేళ్ల వివాహ బంధంలో మనం గొప్ప వారిమవుతామన్న మన ప్రామిస్ ప్రకారం మనం ఈ స్థాయిలో ఉన్నామని సన్నీ చెప్పుకొచ్చింది.2017 నిషా అనే పాపను దత్తత తీసుకున్న సన్నీవెబర్ దంపతులు, ఆ తరువాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

#SunnyLeone #Sunnyleone #Daniel Weber #Sunny Leone #SunnyLeone

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు