సెట్ లో సన్నీ లియోన్ రచ్చ రచ్చ.. షాకింగ్ వీడియో!

ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మోస్ట్ గ్లామర్ బ్యూటీ బాలీవుడ్ నటి సన్నీ లియోన్.ఈమె పరిచయం గురించి అందరికి తెలిసిందే.

 Sunny Leone Bustle Shocking Video On Set-TeluguStop.com

తన గ్లామర్ తో ఎంతో మందిని తన వైపు లాక్కొని విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది.వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంది.

ఇక తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

 Sunny Leone Bustle Shocking Video On Set-సెట్ లో సన్నీలియోన్ రచ్చ రచ్చ.. షాకింగ్ వీడియో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.ఇక సోషల్ మీడియా వేదికగా ఫోటోలను, వీడియో లను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.ఇక తనకు సంబంధించిన ప్రాజెక్ట్ అప్ డేట్ ల గురించి తెలుపుతుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ షాకింగ్ వీడియో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

ప్రస్తుతం సన్నీ లియోన్ అనామిక అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తోంది.ఇక ఈ సిరీస్ కు విక్రమ్ భట్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సిరీస్ షూటింగ్ లో భాగంగా ఓ బెడ్ పై యాక్షన్ స్టంట్ చేయగా వెంటనే అలర్ట్ అవుతూ రచ్చ రచ్చ చేసింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ మారగా.

ఉద్యోగంలో రిలాక్సేషన్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.గతంలో కూడా ఓ యాక్షన్ సన్నివేశాన్ని షేర్ చేయగా క్షణంలో వైరల్ గా మారింది.

ఇక ఈ బ్యూటీ ఈ సిరీస్ తో తొలిసారిగా డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతుంది.ఇదే కాకుండా మరో సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న షీరో సినిమాలో కీలక పాత్రలో నటించింది.ఇక ఈ సినిమా టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ది బ్యాటిల్ ఆఫ్ భీమా కోరేగావ్ అనే సినిమాలో కూడా బిజీగా ఉంది.

#Bustle On Set #Shocking Video #Instagram #Social Media #Sunny Leone

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు