బికినీలో పిచ్చెక్కిస్తున్న సన్నీ….  

Sunny Leone Bollywood Actress Bikini News Bikini Photos Social Media Photo Talk - Telugu Bikini News, Bikini Photos, Bollywood Actress, Photo Talk, Social Media, Sunny Leone

బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీ లియోన్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఒక బాలీవుడ్ లోనే కాక తెలుగు, తమిళ్ లో కూడా తన కంటూ అభిమానుల్ని సంపాదించుకుంది.

 Sunny Leone Bollywood Actress Bikini News Bikini Photos Social Media Photo Talk

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేటువంటి సన్నీ లియోన్ తన ఫోటోలతో కుర్రకారు గుండెల్లో హిట్ పెంచుతోంది.

తాజాగా సన్నీ లియోన్ ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది.

బికినీలో పిచ్చెక్కిస్తున్న సన్నీ….-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా బికినీలో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.అంతేగాక ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

ఈ ఫోటోలను అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే బాగానే లైకులు, కామెంట్లు వచ్చాయి.అంతేగాక మరికొందరైతే సన్నీలియోన్ అందాన్ని తెగ పొగుడుతున్నారు.

అసలే ఎండాకాలం వేడి తట్టుకోలేక పోతుంటే సన్నీలియోన్ మరింత వేడిని పెంచుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని పలు సినీ పరిశ్రమలకు చెందినటువంటి సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు ముందుకు రావడంతో సన్నీ లియోన్ కూడా తనకు తోచినంత నగదు మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది.

అంతేగాక నిరాశ్రయులైన వారికి స్వతహాగా భోజనం సదుపాయం కూడా కల్పించింది.సన్నీలియోని చేసినటువంటి ఈ పనికి ఆమె అభిమానులు తెగ హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ఆమె నిజంగా మనసున్న మహిళ అంటూ పొగుడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు