ఇదేందయ్యా ఇది : తమన్నా నాకు ఇంకా విడాకులు ఇవ్వలేదంటున్న డైరెక్టర్...  

sunisith comments on tamanna telugustop - Telugu Director Sunisith, Director Sunisith Sensational Comments On Heroine Tamanna, Director Sunisith Sensational Comments On Heroine Tamanna Latest News, Heroine Tamanna Marraige News, Heroine Tamanna News, Sunisith Cooments On Tamanna News, Sunisith News

ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకుడు సునిశిత్ పలువురు సెలబ్రిటీల పై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అయితే ఎలాగోలా ఓవర్ నైట్ పాపులర్ కావాలని సునిశిత్ పలువురు స్టార్ హీరోయిన్లను టార్గెట్ చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

TeluguStop.com - Sunisith Comments On Tamanna Telugustop

మొన్నటికి మొన్న లావణ్య త్రిపాటి తన భార్యని మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకోవడంతో లావణ్య త్రిపాటి నాన్న గారు దగ్గరుండి తన పెళ్లిని చేయించారని కూడా లావణ్య పై పలు అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్న సునిశిత్ ఈసారి మిల్కీ బ్యూటీ తమన్నా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

TeluguStop.com - ఇదేందయ్యా ఇది : తమన్నా నాకు ఇంకా విడాకులు ఇవ్వలేదంటున్న డైరెక్టర్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇంతాను డైరెక్టర్ గా  పనిచేస్తున్న సమయంలో పని నిమిత్తమై తమన్నా కి ఫోన్ చేశానని కానీ ఆ సమయంలో తమన్నా తనని పెద్దగా పట్టించుకోలేదని అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతున్నట్టు ఓ టిఆర్ఎస్ నేత రికమండేషన్ కూడా తీసుకొని మళ్ళీ సంప్రదించానని అలా తమ పరిచయం కాస్త ప్రేమగా మారిందని అన్నాడు.

ఈ క్రమంలో తమన్నాని మ్యారేజ్ చేసుకుందామని అడగడంతో ఆమె పెళ్ళికి ఒప్పుకుందని దాంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని తెలిపాడు.అంతేగాక ఈ రిజిస్టర్ మ్యారేజ్ కి తమన్నా తండ్రి సంతోష్ భాటియా ప్రత్యక్ష సాక్షిగా సంతకం పెట్టాడని కూడా చెప్పుకొచ్చాడు.అయితే గత కొద్దీ కాలంగా తనకి తమన్నా కి మధ్య మనస్పర్థలు వస్తున్నాయనని అందువల్ల విడాకులు తీసుకుపోవాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

 ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

గత కొద్ది కాలంగా ప్రేక్షకులు సునిశిత్ టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులపై ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నాడు.

దీంతో కొందరు టాలీవుడ్ సినీ అభిమానులు దర్శకుడు సునిశిత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దర్శకుడు సునిశిత్ కి పిచ్చి పట్టిందని అందువల్లనే ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎవరైనా దయతలచి అతడిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

#HeroineTamanna #HeroineTamanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sunisith Comments On Tamanna Telugustop Related Telugu News,Photos/Pics,Images..