రాజమౌళి ని వాడేస్తున్నాడు !

మొదట కమేడియన్ గా కెరీర్ ను ప్రారంభించి… హీరోగా మారిన సునీల్… ఆచితూచి సినిమాలను ఒప్పుకుంటూ ముందుకు వెళుతున్నాడు.తడఖా సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని ‘కృష్ణాష్టమి’ చేశారు.

 He Is Using Rajamouli Well-TeluguStop.com

ఈ సినిమా సునీల్ కు నిరాశే మిగిల్చింది.ఈ సినిమా తరువాత సునీల్ మరో సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

ఈ చిత్రం షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది.సమ్మర్ లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత భావిస్తున్నాడు.

వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో సునీల్ – మోనాలి చోప్రా జంటగా ‘ప్రేమకథా చిత్రమ్’ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు ప్రసాద్ ల్యాబ్ లో ప్రకటించనున్నారు.

ఈ చిత్రం టైటిల్ ‘జక్కన్న’గా నిర్ణయించినట్టు తెలిసింది.ఈ టైటిల్ ను చిత్రం బృందం అఫిషియల్ గా అనౌన్స్ చేయనుంది.

రాజమౌళి తో మర్యాద రామన్న చేసిన సునీల్ జక్కన్న ని ఈ రేంజ్ లో వాడేస్తున్నాడు అన్న మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube