అలాంటి పాత్రల వల్ల నష్టపోతున్న సునీల్!  

sunil role got negative response from audience, comedial sunil, hero roles, audience, vedhantham raghavaiah, comedian role ,color photo, villain role - Telugu Audience, Color Photo Movie, Comedial Sunil, Comedian Role, Hero Roles, Negative Roles, Sunil, Sunil Role Got Negative Response From Audience, Vedhantham Raghavaiah, Villain Role

రెండు దశాబ్దాల క్రితం కమెడియన్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బ్రహ్మానందం తరువాత ఆయన స్థాయిలో బిజీ అయిన కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సునీల్.స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ పాత్రల్లో నటించి ఆ సినిమాల సక్సెస్ లో తన వంతు పాత్ర పోషించారు.

TeluguStop.com - Sunil Role Got Negative Response From Audience

అయితే హీరోగా వరుస అవకాశాలు రావడంతో కామెడీ వేషాలకు దూరమైన సునీల్ కు హీరోగా వరుస విజయాలు దక్కాయి.
అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు సినిమాల సక్సెస్ లతో సునీల్ హీరోగా కూడా అభిమానులను నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

అయితే పూలరంగడు సినిమా తరువాత సునీల్ హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లు అయ్యాయి.వరుస ఫ్లాపుల వల్ల హీరోగా సునీల్ కు అవకాశాలు తగ్గాయి.

TeluguStop.com - అలాంటి పాత్రల వల్ల నష్టపోతున్న సునీల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో సునీల్ మళ్లీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తున్నాడు.
సెకండ్ ఇన్నింగ్స్ లో అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కోరాజా, అరవింద్ సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో సినిమాల్లో నటించి పరవాలేదనిపిస్తున్నాడు.

ఇలాంటి సమయంలో సునీల్ కలర్ ఫోటో సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.ఈ పాత్ర సునీల్ కెరీర్ కు మైనస్ తప్ప ప్లస్ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సునీల్ చిన్నసినిమాలపై దృష్టి పెడితే పెద్ద సినిమాల్లో సైతం అవకాశాలు రావు.
ఒకప్పుడు కమెడియన్ పాత్రల్లో నటించి మెప్పించిన సునీల్ విలన్ పాత్రల్లో నటించినా ప్రేక్షల్లో విలన్ ను చూస్తున్నామన్న భావన కలగడం లేదు.

సునీల్ కలర్ ఫోటో సినిమాలోని పాత్రకు సరిగ్గా సూట్ కాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరి సునీల్ ఇకనైనా మారి తనకు సూట్ అయ్యే పాత్రలు ఎంచుకుంటాడో లేదో చూడాలి.

ప్రస్తుతం సునీల్ వేదాంతం రాఘవయ్య అనే సినిమాలో నటిస్తున్నాడు.

#Comedial Sunil #Hero Roles #Villain Role #Audience #Comedian Role

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sunil Role Got Negative Response From Audience Related Telugu News,Photos/Pics,Images..