తెలుగులో తళుక్కున మెరిసి మాయమైన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా..?  

Sunaina, pelliki mundu prema katha, Telugu heroine, movie offers news, Tollywood - Telugu Movie Offers News, Pelliki Mundu Prema Katha, Sunaina, Telugu Heroine, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు మధు గోపు దర్శకత్వం వహించిన టువంటి “పెళ్ళికి ముందు ప్రేమ కథ” అనే చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటించిన నటి సునైనా గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈ అమ్మడు అంతకు ముందు తెలుగులో కుమార్ వెర్సెస్ కుమారి, టెన్త్ క్లాస్ తదితర చిత్రాలలో నటించినప్పటికీ ఈ అమ్మడి పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

TeluguStop.com - Sunaina Pelliki Mundu Prema Katha

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

దీనికి తోడు ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో సినీ అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

TeluguStop.com - తెలుగులో తళుక్కున మెరిసి మాయమైన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కానీ తమిళ సినీ పరిశ్రమలో మాత్రం బాగానే అవకాశాలు దక్కించుకుంటూ కోలీవుడ్ సినీ ప్రేక్షకులని బాగానే  అలరించింది.

 ఆ మధ్య కాలంలో ఈ అమ్మడు గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలను బాగా హల్ చల్ చేసింది.  అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే తమిళ సినీ పరిశ్రమకి చెందినటువంటి దర్శకుడి తమ్ముడితో కొంతకాలం పాటు ప్రేమాయణం నడుపుతుందని, ఈమె ప్రేమ మైకంలో పడినటువంటి ఆ దర్శకుడి తమ్ముడు ఏకంగా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని కొందరు బలంగా చర్చించుకుంటున్నారు.

ఈ విషయంపై మాత్రం ఇప్పటివరకు సునైనా అసలు నోరు విప్పడం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సునైనా తమిళంలో ప్రముఖ దర్శకుడు సచిన్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న  ఓ  చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 అలాగే  సునైనా ట్రిప్ అనే చిత్రంలో నటించేందుకు కూడా ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#PellikiMundu #Sunaina

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sunaina Pelliki Mundu Prema Katha Related Telugu News,Photos/Pics,Images..