డైరెక్షన్‌ చేసే ఆలోచనలో అక్కినేని హీరో  

Sumanth Direction Akkineni Family - Telugu Akkineni Heros, Nagarjuna, Sumanth, Sumanth In Direction, Tollywood

ఒక్క ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు ఉండటం, వారు స్టార్స్‌గా వెలుగు వెలగడం మనం చూస్తూనే ఉన్నాం.కాని అక్కినేని హీరోల విషయంలో మాత్రం అది వర్కౌట్‌ అవ్వడం లేదు.

 Sumanth Direction Akkineni Family

లెక్కకు చాలా మంది అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా కూడా స్టార్‌ హీరోలుగా మాత్రం గుర్తింపు దక్కించుకోవడంలో విఫలం అయ్యారు.నాగార్జున తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్‌ చాలా పెద్ద స్టార్‌ అవుతాడని అంతా అనుకున్నారు.

కాని సుమంత్‌ నిరాశ పర్చాడు.

డైరెక్షన్‌ చేసే ఆలోచనలో అక్కినేని హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కెరీర్‌ ఆరంభం నుండే ఆయన చేసిన ఏ ఒక్క సినిమా కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు.

దాంతో ఆయన కెరీర్‌ మొదటి నుండి కూడా డల్‌గానే సాగింది.రెండు దశాబ్దాలుగా ఈయన సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్‌ అనేది ఆయనకు దక్కలేదు.

సక్సెస్‌ లేకున్నా కూడా ఉన్న బ్యాక్‌ గ్రౌండ్‌తో సినిమాలు చేస్తూ వస్తున్న సుమంత్‌ ఈమద్య కాలంలో సినిమాల సంఖ్య బాగా తగ్గించాడు.

హీరోగా చేస్తున్న సినిమాలు ఎంతకు సక్సెస్‌ కాకపోవడంతో ఇక చేసేది లేక డైరెక్షన్‌ వైపు దృష్టి పెడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.గత రెండు సంవత్సరాలుగా ఈయన పలు స్క్రిప్ట్‌లపై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.త్వరలోనే ఈయన ఒక మీడియం బడ్జెట్‌ సినిమాను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

హీరోగా సక్సెస్‌ సాధించలేక పోయిన సుమంత్‌ డైరెక్టర్‌గా అయినా సక్సెస్‌ అవుతాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sumanth Direction Akkineni Family Related Telugu News,Photos/Pics,Images..

footer-test