బ్లాక్ బెల్డ్ హీరోలు కలిసి నటించిన సూపర్ హిట్ మూవీస్ లిస్ట్ ఇదే..

ఒకప్పుడు తెలుగు తెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న నటులు సుమన్, భాను చందర్.ఈ ఇద్దరు యాక్షన్ హీరోలు ఎన్నో చక్కటి సినిమాలు చేశారు.

 Suman And Bhanu Chander Combination Movie, Tollywood , Banuchandar , Suman , Bla-TeluguStop.com

క‌రాటే లో బ్లాక్ బెల్ట్ సాధించిన వీరిద్దరు హీరోలు కలిసి పలు సినిమాల్లో నటించారు.ఈ హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటే జనాల్లో విపరీతమైన అంచనాలు ఉండేవి.

అనుకున్నట్లుగానే వీరు కలిసి నటించిన 9 సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టాయి.ఇంతకీ వారు చేసిన ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇద్దరు కిలాడీలు

Telugu Banuchandar, Bhanu Chandar, Daaku, Iddaru Kiladilu, Kurra Chast, Marupuda

1982లో ఈ కరాటే బ్లాక్ బెల్ట్ హీరోలు కలిసి ఇద్దరు కిలాడీలు మూవీలో నటించారు.మార్ష‌ల్ ఆర్ట్స్ నేపథ్యంలో చేసిన ఫస్ట్ తెలుగు మూవీ ఇదే కావడం విశేషం.ఈ సినిమా ఓ రేంజిలో విజయం సాధించింది.
తరంగిని

Telugu Banuchandar, Bhanu Chandar, Daaku, Iddaru Kiladilu, Kurra Chast, Marupuda

ఈ ఇద్దరు హీరోలు నటించిన రెండో సినిమా తరంగిని.1982లో రిలీజ్ అయ్యింది.ఈ సినిమ కూడా మంచి విజయం సాధించింది.
గడుసు పిండం సుమన్, భాను చందర్ మూడో సిననిమా గడుసు పిండం.ఈ సినిమ 1984లో వచ్చింది.సినిమా అంతగా ఆడకపోయినా నష్టాలను మాత్రం తీసుకురాలేదు.

మెరుపు దాడి

Telugu Banuchandar, Bhanu Chandar, Daaku, Iddaru Kiladilu, Kurra Chast, Marupuda

1984లోనే మరో సినిమా చేశారు ఈ ఇద్దరు నటులు.ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది.
కుర్ర చేష్టలు

Telugu Banuchandar, Bhanu Chandar, Daaku, Iddaru Kiladilu, Kurra Chast, Marupuda

ఆ తర్వాత వీరిద్దరు కలిసి కుర్ర చేష్టలు అనే మూవీ చేశారు.ఈ సినిమా కూడా 1984లోనే రిలీజ్ అయి.యావరేజ్ గా ఆడింది.కానీ వీరిద్దరి కాంబినేషన్ పై జనాల్లో మరింత ఆసక్తి పెరిగింది.మొండి జగమొండి 1985లో రిలీజ్ అయిన ఈ సిననిమా సైతం అద్భుత విజయం సాధించింది.
సమాజంలో స్త్రీ మరుసటి ఏడాది 1986లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.

కానీ జనాల్లో మంచి టాక్ వచ్చింది.
డాకు భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా 1987లో విడుదల అయ్యింది.

మంచి సక్సెస్ సాధించింది.
నక్షత్ర పోరాటం

డాకు తర్వాత ఆరేండ్లకు 1993లో సినిమా నక్షత్రం పోరాటం సినిమా విడుదల అయ్యింది.

ఈ సినిమా సైతం సూపర్ హిట్ కొట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube