విషాదం : యాంకర్ సుమ కనకాల ఆడపడుచు మృతి….  

Suma Kanakala Tollywood Actress Rajeev Kanakala Sri Lakshmi Kanakala Dead - Telugu Rajeev Kanakala, Sri Lakshmi Kanakala, Sri Lakshmi Kanakala Dead, Suma Kanakala, Tollywood Actress

టాలీవుడ్ విలక్షణ నటుడు రాజీవ్ కనకాల సోదరి శ్రీ లక్ష్మీ కనకాల ఇవాళ అనుకోకుండా మృతి చెందారు. అయితే ఈమె భర్త పెద్ది రామారావు సీనియర్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు.

 Suma Kanakala Tollywood Actress Rajeev Kanakala Sri Lakshmi Kanakala Dead

అలాగే వీరికి ఇద్దరు ఆడ సంతానం.అయితే గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నటువంటి శ్రీలక్ష్మి కనకాల ఉన్నటువంటి శ్వాస విడవడంతో యాంకర్ సుమ కనకాల మరియు రాజీవ్ కనకాల కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది.

అయితే ఈమె కెరీర్ మొదట్లో స్కూల్ టీచర్ గా పని చేసింది.అయితే ఆ తర్వాత పలు సినిమాలు మరియు సీరియళ్లలో నటించే అవకాశాలు రావడంతో ఉపాధ్యాయ వృత్తిని వదిలి పెట్టింది.

విషాదం : యాంకర్ సుమ కనకాల ఆడపడుచు మృతి….-Latest News-Telugu Tollywood Photo Image

అయితే శ్రీలక్ష్మి దాదాపుగా తమిళం, కన్నడ, తెలుగు వంటి భాషల్లో నటించింది.అయితే ఈమె తండ్రి స్వర్గీయ దేవదాసు కనకాల నటన శిక్షకుడు అయినప్పటికీ ఎటువంటి కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకోకుండా స్వశక్తితో సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

దీంతో పలువురు సినీ ప్రముఖులు శ్రీ లక్ష్మి కనకాల మృతి పట్ల తన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Anchor Suma Sister In Law Sri Lakshmi Kanakala Death News Related Telugu News,Photos/Pics,Images..