ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను అరెస్ట్ చేసిన సుల్తాన్ బజార్ పోలీసులు..

ఈ ముఠా లోని మహమ్మద్ సలీమ్ గతంలో సరూర్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో వాహనాల చోరీల కేసులో జైలుకి వెళ్లి వచ్చిన నిందితుడు మరో కేసు దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న మరో ముఠాను అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

 Sultan Bazar Police Have Arrested A Gang Involved In The Theft Of Two-wheelers,-TeluguStop.com

మరో నిందితుడు మహమ్మద్ సిద్దిక్ పరారీలో ఉన్నాడు.త్వరలో పట్టుకుంటాం నిందితులు అందరూ ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన వ్యక్తులే… నిందితులనుండి 2సెల్ ఫోన్స్, 6ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నాము.

నిందితులు

1) మహమ్మద్ సలీమ్ 2) ఖాజా అబిద్ హుస్సేన్ 3) సయ్యద్ అదిల్ 4) మహమ్మద్ జాఫర్ 5) బాల నేరస్థుడు

నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాము.

Sultan Bazar Police Have Arrested A Gang Involved In The Theft Of Two-wheelers, Sultan Bazar , Two-wheelers , Arrested , Thief , Hyderabad - Telugu Hyderabad, Sultan Bazar, Thief, Wheelers

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube