ఆహా కోసం సుకుమార్ వెబ్ సీరీస్..!

తెలుగు ఓటీటీ ఆహా కొత్త సినిమాలు.కొత్త వెబ్ సీరీస్ లతో పాటుగా స్పెషల్ టాక్ షోస్ తో సత్తా చాటుతుంది.

 Sukumar Web Series For Aha Ott,latest News-TeluguStop.com

ఈ క్రమంలో ఆహా కోసం స్టార్ డైరక్టర్ సుకుమార్ కూడా ఓ వెబ్ సీరీస్ తీసే ఆలోచనలో ఉన్నారని టాక్.సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతగా కూడా వ్యవహరిస్తారని తెలుస్తుంది.

సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసిస్తే.తన అసిస్టెంట్ ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తారని అంటున్నారు.

ఈ వెబ్ సీరీస్ లో స్టార్ హీరో నటిస్తాడని అంటున్నారు.

Telugu Aha Ott, Aha Sukumar, Aha, Pushpa, Pushpa Sukumar, Sukku, Sukumar, Sukuma

ఆహా కోసం సుకుమార్ వెబ్ సీరీస్ చేయడం ఆహా రేంజ్ మరింత పెరిగేలా చేస్తుందని చెప్పొచ్చు.ఓ పక్క పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సరే ఆహా కోసం సుకుమార్ టైం కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.అంతేకాదు అందుకు తగిన పారితోషికం కూడా తీసుకుంటున్నాడట.

ఆహా తెలుగు ఓటీటీ సూపర్ సక్సెస్ అయ్యింది.అందుకే ఇంకొన్ని ఆహా ఒరిజినల్స్ ఏర్పాటు చేసే లక్ష్యంగా  పెట్టుకున్నారు  ఆహా టీం.అందుకు స్టార్ డైరక్టర్ సుకుమార్ హెల్ప్ తీసుకుంటున్నారు.సుకుమార్ దృష్టి పెడితే ఆహా కి మరింత మంచి కంటెంట్ ఇచ్చి మరో లెవల్ కు తీసుకెళ్తాడని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube