సుక్కు శిష్యులు ఇద్దరూ ఇద్దరే..!

సుకుమార్( Sukumar ) దగ్గర అసిస్టెంట్ గా చేసిన వారు డైరెక్టర్ గా కూడా సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు. ఉప్పెనతో బుచ్చి బాబు, దసరా తో శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఇద్దరు దర్శకులు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు.

 Sukumar Students Photo Viral On Social Media , Sukumar , Photo Viral , Social-TeluguStop.com

అయితే ఈ ఇద్దరు ఎప్పుడు కలిసి దిగారో కానీ ఇద్దరు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.బుచ్చి బాబు, శ్రీకాంత్ ఇద్దరు సుకుమార్ దగ్గర దర్శకత్వ ఓనమాలు దిద్దుకున్నారు.

ఇప్పుడు ఇద్దరు సొంతంగా సినిమా తీసి హిట్ కొట్టారు.

ఇద్దరూ ఇద్దరే అనిపించేలా బుచ్చి బాబు( Buchi Babu Sana ), శ్రీకాంత్ దిగిన ఈ పిక్ ని షేర్ చేస్తూ ఉప్పెనంత దసరా అని కామెంట్ పెట్టాడు బుచ్చి బాబు.ఉప్పెనతో హిట్ అందుకున్న అతను ఎన్.టి.ఆర్ తో సినిమా అనుకుని చరణ్ తో ఫిక్స్ చేసుకున్నాడు.మరోపక్క శ్రీకాంత్ ఓదెల నాని తర్వాత తన సెకండ్ సినిమా ఎవరితో చేస్తాడన్నది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా హిట్ డైరెక్టర్స్ ఇద్దరు ఇలా ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసే సరికి ఆ సినిమాల అభిమానులు ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube